Album: Kshaminchave Cheli
Singer: Sreerama Chandra
Music: Jeet Gannguli
Lyrics: Chandrabose
Label: T-Series
Released: 2014-06-17
Duration: 04:00
Downloads: 214018
క్షమించవే చెలి సహించవే సఖీ నను మరచి నువ్వే జీవించవే భరించవే
నిజం స్మరించకే గతం నను మరచి నువ్వే జీవించవే నీ
ప్రేమ మీద చేసేస్తున్నా ప్రమాణమే నా జన్మ దాటి సాగిస్తున్నా ప్రయాణమే
నా జీవితం జీవించవే క్షమించవే చెలి సహించవే సఖీ నను
మరచి నువ్వే జీవించవే నిన్నే నమ్మే నేస్తం నువ్వు నీకందించే
సాయం నువ్వు నువ్వే సాగే దారే నువ్వు నీకే చెప్పే ధైర్యం
నువ్వు నువ్వే మొక్కే దైవం నువ్వు చెరగని చరితవ్వు నిన్నే
నమ్మే నేస్తం నువ్వు నీకందించే సాయం నువ్వు నువ్వే సాగే దారే
నువ్వు నీకే చెప్పే ధైర్యం నువ్వు నువ్వే మొక్కే దైవం నువ్వు
చెరగని చరితవ్వు ఉషోదయం నువ్వే నిషామయం నేనే నను మరచి
నువ్వే జీవించవే నను మరచి నువ్వే జీవించవే నీ పాటల్లోని
పదాల మధ్య ఖాళీని నేనై వుండనా నీకందబోయే ఆకాశం నిండా శూన్యాన్ని
నేనై నిండనా నువు కోరుకున్న పేరు కీర్తి వరించనీ నే పొందలేని
కాంతి శాంతి లభించనీ నను మరచి ఓ జీవించవే క్షమించవే
చెలి సహించవే సఖీ నను మరచి నువ్వే జీవించవే నను మరచి
ఓ జీవించవే