Album: Lady Luck
Singer: Ranjith
Music: Radhan
Lyrics: Mankombu Gopalakrishnan
Label: Aditya Music
Released: 2023-07-10
Duration: 02:47
Downloads: 1425
ఎందుకంత ఇష్టం నేనంటే ఎందులోన గొప్ప నేను నీకంటె ఎంత ఎంత
నచ్చుతుందో నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే అదేందుకంటె అందుకే అదంతే ఆల్
ది బెస్ట్ పలికే అందమైన కళ్ళు నాలో కాంతి నింపుతున్నవి చెయ్యి
చెయ్యి కలిపి వెల్ డన్ అన్నా వేల్లూ దిల్ గిటారు మీటుతున్నవి
ఫౌంటేను లాగా పొంగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్సు నువ్వొచ్చినకే మొదలయ్యాయి జిందగీలో హ్యాపీ
డేసు లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే నా లేడీ
లక్కు లేడీ లక్కు నువ్వే లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే
నా లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే అనుదినం చనువుగా
పలకరించవే మనసులో మనసుగా పరిమళించవే అడుగులో అడుగులా అనుసరించవే కలకల కలలకు
వెలుగు పంచవే నన్ను నేను గిల్లి చూడనా నమ్మ లేని తీరుగా
నీకు లాంటి అద్భుతం ఇలా భుమ్మీద ఒక నాకే దొరికేనా చల్లని
కన్నులా వెన్నెల కన్నెల నీ దయే తాకాగా నా హోరోస్కోపే మరి
పోయే జీరో నుంచి హీరో లాగా లేడీ లక్కు లేడీ
లక్కు నువ్వే నా లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే లేడీ
లక్కు లేడీ లక్కు నువ్వే నా లేడీ లక్కు లేడీ లక్కు
నువ్వే లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే నా లేడీ లక్కు
లేడీ లక్కు నువ్వే లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే నా
లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే ఎందుకంత ఇష్టం నేనంటే
ఎందులోన గొప్ప నేను నీకంటె ఎంత ఎంత నచ్చుతుందో నీ పెదాలు
నన్ను మెచ్చుకుంటే అదేందుకంటె అందుకే అదంతే