DJJohal.Com

Le Le Lele by KK
download KK  Le Le Lele mp3 Single Tracks song

Album: Le Le Lele

Singer: KK

Music: Mani Sharma

Lyrics: Chandrabose

Label: Aditya Music

Released: 2014-03-18

Duration: 05:54

Downloads: 6431841

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Le Le Lele Song Lyrics

లే లే లేలే ఇవ్వాళే లేలే లెలే లే లేలే ఈ
రోజల్లె లేలే వీలుంటే చిరుమల్లె లేకుంటే చిరుతల్లె రెండంటే రెండున్నాయి బాటలే
అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే ఉంటేనే పోతుంటాయి బాధలే లే
లే లేలే ఇవ్వాళే లేలే లెలే లే లేలే ఈ రోజల్లె
లేలే వీలుంటే చిరుమల్లె లేకుంటే చిరుతల్లె రెండంటే రెండున్నాయి బాటలే అవునంటే
ఆకల్లే లేకుంటే బాకల్లే ఉంటేనే పోతుంటాయి బాధలే చిరుగాలై నువ్వుండాలి
నిన్నే కవ్విస్తుంటే సుడిగాలై చుట్టేయాలి లేలే గొడుగల్లే పని చెయ్యాలి నిన్నే
కదిలిస్తుంటే పడగల్లే పని పట్టాలి లేలే నీరల్లే పారాలి అందరి దాహం
తీర్చాలి నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి అణిచేస్తే ముంచెయ్యాలి లే
నేలల్లే ఉండాలి అందరి భారం మోయాలి విసిగిస్తే భూకంపాలే చూపాలే
లే లే లేలే ఇవ్వాళే లేలే లెలే లే లేలే ఈ
రోజల్లె లేలే చెడు ఉంది, మంచి ఉంది, అర్ధం వేరే
ఉంది చెడ్డోళ్ళకి చెడు చెయ్యడమే మంచి చేదుంది తీపి ఉంది, బేధం
వేరే ఉంది చేదన్నది ఉన్నపుడేగా తీపి ఎడముంది కుడి ఉంది కుడి
ఎడమయ్యే గొడవుంది ఎడముంది కుడి ఉంది, కుడి ఎడమయ్యే గొడవుంది ఎటుకైనా
గమ్యం ఒకటేలే బ్రతుకుంది, చావుంది, చచ్చేదాకా బ్రతుకుంది చచ్చాక బ్రతికేలాగా బ్రతకాలే
లెలే లే లేలే ఇవ్వాళే లేలే లెలే లే లేలే
ఈ రోజల్లె లేలే వీలుంటే చిరుమల్లె లేకుంటే చిరుతల్లె రెండంటే రెండున్నాయి
బాటలే అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే ఉంటేనే పోతుంటాయి బాధలే

Related Songs

» Narajugakura (Ramana Gogula) » Go Johnny (Ramana Gogula) » Taladinchuku (Hemachandra, N.C. Karunya, Narendra, Srikrishna) » Ye Mera Jaha (KK) » Travelling Soldier (Ramana Gogula) » I Am An Indian (Ramana Gogula, Sunitha Upadrasta) » Panjaa (Yuvan Shankar Raja) » Aaradugula Bullet (Vijay Prakash, M. L. R. Karthikeyan) » Made In Andhra (Ramana Gogula) » Jalsa Jalsa (Baba Sehgal, Rita Thyagarajan)