Album: Lechipodama
Singer: Chakri, Pallavi
Music: Chakri
Lyrics: Bhaskara Bhatla
Label: Aditya Music
Released:
Duration: 04:37
Downloads: 955218
నా ఒంటిలోన వేడి పుట్టి చంపేస్తోంది పిల్లడ నా కన్నె ఈడు
పోరు పెట్టి పిలుస్తోంది పిల్లడ నా ఒంటిలోన వేడి పుట్టి చంపేస్తోంది
పిల్లడ నా కన్నె ఈడు పోరు పెట్టి పిలుస్తోంది పిల్లడ
ఏయ్ కళ్ళలోన కళ్ళు పెట్టి అలా చూడకే తల్లే నా గుండెలోన
కవ్వమెట్టి ఇలా తిప్పకే తల్లే అరె పాలకోవ బిళ్ళలాగ నన్నూరించకే తల్లే
నీ అందమంతా ముందరెట్టి కిర్రెక్కించకే తల్లే నువ్ మసేర మసే (మసేర
మసేర మసేర) ఇంక ఢంకా పలాసే (పలాసే పలాసే పలాసే) ఏయ్
లెలెల్ల లెలలా లెల్ల లెలలా లేచిపోదామా ఏయ్ లెలెల్ల లెలలా లెల్ల
లెలలా లేచిపోదామా అరె పిల్లో పిల్లో నువు మరీ ఇంతలా
గుబాళించితే ఏలా? చనువిచ్చాను కనుక చుట్టుకోరా ఇలా చలి గిల్లేస్తోందని సతాయించితే
ఎలా? అరె నీదేర చిలకా రెచ్చిపోరా ఇలా నా నవ్వే తమాషా
(తమాషా తమాషా తమాషా) నేనాలు సమోసా (సమోసా సమోసా సమోసా) ఏయ్
లెలెల్ల లెలలా లెల్ల లెలలా లేచిపోదామా ఏయ్ లెలెల్ల లెలలా లెల్ల
లెలలా లేచిపోదామా అరె పిల్లో పిల్లో నేన్ Apple పండులా
బాగున్నానుగా ఇలా నన్నొగ్గేయ్ పిల్లో దారికాస్తే ఏలా? నే మొగల్ పువ్వులా
ముద్దొస్తానుగా ఇలా కొంపముంచద్దె పిల్లో కూతపెడితే ఎలా? నేనేమో అనాస (అనాస
అనాస అనాస) నీతోనే కులాసా (కులాసా కులాసా కులాసా) ఏయ్ లెలెల్ల
లెలలా లెల్ల లెలలా లేచిపోదామా ఏయ్ లెలెల్ల లెలలా లెల్ల లెలలా
లేచిపోదామా యహ పిల్లో పిల్లో