Album: Manasu Maree
Singer: Amit Trivedi, Shashaa Tirupati, Yazin Nizar
Music: Amit Trivedi
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released: 2020-03-20
Duration: 04:27
Downloads: 36496592
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరీ
వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీల అంతగా కవ్విస్తావేం గిల్లి అందుకే
బంధించెయ్ నన్నల్లి కిలాడి కోమలి గులేబకావళి సుఖాల జావళి వినాలి కౌగిలి
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరీ
వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీల హో′ అడుగులో అడుగువై
ఇలా రా నాతో నిత్యం వరాననా హా' బతుకులో బతుకునై నివేదిస్తా
నా సర్వం జహాపనా పూలనావ గాలితోవ హైలోహైలెసో హో′ చేరనీవా చేయనీవా
సేవలేవేవో ఓ' మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ
హో' వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీల
మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది మనువుతో మొదలయే మరోజన్మాన్నై
పుట్టే వరమిది నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో హో′
నాలో పెంచా నీ కలలన్నీ ఊగనీ ఊయల్లో మనసు మరీ మత్తుగా
తూగిపోతున్నదే ఏమో ఈ వేళ హో′ వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల అంతగా కవ్విస్తావేం గిల్లి అందుకే బంధించెయ్ నన్నల్లి
కిలాడి కోమలి గులేబకావళి సుఖాల జావళి వినాలి కౌగిలి