Album: Mandu Baabulam
Singer: Kota Srinivas Rao
Music: Devi Sri Prasad
Lyrics: Sahithi
Label: Aditya Music
Released:
Duration: 01:33
Downloads: 1604981
మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే
మహారాజులం ఏయ్ మందు బాబులం మేము మందు బాబులం మందు
కొడితే మాకు మేమే మహారాజులం అరే కల్లు తాగి గంతేస్తాం సారా
తాగి చిందేస్తామ్ మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం తాగుబోతంటే ఎందుకంత చులకన
తాగి వాగేది పచ్చి నిజం గనకన ఎహే మందేస్తత ముందు వెనక
లేదనా ఈ మందు లేని సర్కారే బందనా ఏ తాగుడేలా స్వర్గానికి
నిచ్చెన ఈ తాగుబోతు మారడింక సచ్చినా సచ్చినా (మందు బాబులం
మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం)
(అరేయ్ కల్లు తాగి గంతేస్తాం సారా తాగి చిందేస్తం మందంతా దిగేదాకా
లోకాలే పాలిస్తాం)