DJJohal.Com

Mannela Tintivira by Kalyani, Tippu, Smitha (Nivedhitha)
download Kalyani, Tippu, Smitha (Nivedhitha)  Mannela Tintivira mp3 Single Tracks song

Album: Mannela Tintivira

Singer: Kalyani, Tippu, Smitha (Nivedhitha)

Music: M. M. Keeravani

Lyrics: Shiva Shakti Datta

Label: Aditya Music

Released:

Duration: 04:56

Downloads: 2473174

Get This Song Get This Song
song Download in 128 kbps song Download in 320 kbps
Share On

Mannela Tintivira Song Lyrics

శ్రీ కనక మహా లక్ష్మికి జై శ్రీ సింహాచలం నరసింహ స్వామికి
జై శ్రీ అన్నారం సత్యనారాయణ స్వామికి జై శ్రీ రాజ రాజేశ్వరీ
వర ప్రసాద మహారాజ శ్రీ పసలపూడి పంకజం గారికి పర్వ కళా
రసిక నాట్య మండలికి జై అంచేత Audience లారా రసిక శికామణులారా
వాసికెక్కిన వైజాక్ వాసులారా మన్ను తిన్న కృష్ణయ్యను మందలించిన యశోదమ్మతో ఆ
వెన్న దొంగ నువ్వు తొక్కవయ్యా హార్మోణి Police బాబుగారు కూడా చూస్తున్నారు
అన్నయ్య బాలురు గొల్లులు సెప్పిరిగాని ఏ పాపమెరుగునే తల్లి ఏంట్రా ఈ
వెదవ గోల నేను మన్నసలే తినలేదే తల్లి ఏయ్ అబద్ధాలడతావు మన్ను
తినడానికి నీకేం ఖర్మ పట్టిందిరా నీకు వెన్నల్లేవా జున్నుల్లేవా అరిసెల్లేవా పోని
అటుకుల్లేవా నీకు నీకు ఏటవుతుందిరా నీకు పంచదార పూరీలు లేవా నీకు
మిరపకాయ బజ్జీలు లేవా నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా లడ్డు
మిఠాయి నీకు లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి మన్నేల తింటివిరా
కృష్ణా మన్నేల తింటివిరా కృష్ణా మన్నేల తింటివిరా కృష్ణా లడ్డు
మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా పొద్దుకాల
తరిపి దూడ పొదుగుపాలు తాగబోతే ఆ తాగబోతే... లాగిపెట్టి తన్నిందే మట్టిముట్టి
తన్నిందే అయ్యయ్యో ఉల్లి పెసరట్లు లేవా ఉప్మా మినపట్లు లేవా అప్పలు
లేవా పప్పులు లేవా కొట్టిన కొబ్బరి చిప్పలు లేవా నీకు కాకినాడా
కాజాలు లేవా (లేవా) నీకు మైసూరు బొండాలు లేవా(లేవా) నీ బందరు
లడ్డూలు లేవా (లేవా) ఆహ ఆత్రేయపురం పూతరేకులు లేవా రంగు జాంగిరి
నీకు రమ్యముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా మన్నేల తింటివిరా కృష్ణా
Bang Bang పువ్వాకు Bang పువ్వాకు Bang Bang పువ్వాకు
Bang పువ్వాకు If You Want Play A Role Check
On Me Too Bang Bang పువ్వాకు Bang పువ్వాకు If
You Want Play A Role Check On Me Too
Bang Bang పువ్వాకు Bang పువ్వాకు Bang Bang పువ్వాకు Bang
పు Bang పు Bang పు పువ్వాకు ఏటిగట్టు తోటలోన
మొక్కనాటి నీరుపట్టి ఎరువు మీద ఎరువేసి ఏపుగా పెంచినట్టి చెక్కర కేళీగెలలు
లేవా పంపర పనస తొనలు లేవా పూరిల్లేవా బూరిల్లేవా తేనెలు రుచ్చుల్ని
గారెల్లేవా నీకు కాశ్మీరు యాపిల్సు లేవా మీరు పాలకొల్లు బత్తాయి లేదా
ఇటు వడ్లమూడి నారింజ లేదా అయ్యో కాబూలు దానిమ్మలు లేవా పాల
ముంజలు నీకు పరువముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా నువ్వు మన్నేల
తింటివిరా కృష్ణా

Related Songs

» Oororo Yogi (Karthik, Sunitha Upadrasta) » Radhika (Ram Miriyala) » College Papa (Bheems Ceciroleo, Varam, Keerthana Sharma) » Choopultho Guchi (Shankar Mahadevan) » Diyalo Diyala (Priya Hemesh, Murali) » Gundu Sudhi (Sunitha, M. M. Keeravani) » Kurchi Madathapetti (Thaman S, Sri Krishna, Sahithi Chaganti, Mahesh Babu) » Dum Masala (Thaman S, Sanjith Hegde) » Ismart Title Song (Anurag Kulkarni) » Zum Zumare (Kousalya)