DJJohal.Com

Mava Mava by
download   Mava Mava mp3 Single Tracks song

Album: Mava Mava

Music: V.Ramakrishna, K.Jamunarani, K. V. Mahadevan

Label: Saregama

Released: 1974-12-31

Duration: 05:54

Downloads: 10418

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Mava Mava Song Lyrics

తప్పూ... తప్పూ మావ మావ మావా.ఆ.ఆ. మావ మావ మావా.ఆ.ఆ.
ఏమే ఏమే భామా.ఆ.ఆ. ఏమే ఏమే భామా... పట్టుకుంటే కందిపోవు.
పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాదా. పట్టుకుంటే కందిపోవు.
పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాదా. తాళి కట్టకుండ
ముట్టుకుంటే తప్పుకాదా. మావ మావ మావా.ఆ.ఆ. మావ మావ మావా.ఆ.ఆ.
వాలు వాలు చూపులతో గాలమేసి లాగిలాగి. ప్రేమలోకి దింపువారు మీరు కాదా
ఓహో. చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింత కాదా. ఏమే ఏమే భామా.ఆ.ఆ.
ఏమే ఏమే భామా. నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే.
మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే నీ వాళ్ళు నా వాళ్ళు
రాకనే. మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే సిగ్గు దాచి. ఓహో.
సిగ్గు దాచి ఒకరొకరు సిగను పూలు కట్టుకోని. టింగురంగయంటు ఊరు
తిరగొచ్చునా లోకం తెలుసుకోక మగ వాళ్ళు మెలగొచ్చునా. మావ మావ మావా.ఆ.ఆ.
మావ మావ మావా.ఆ.ఆ. హోయ్ హోయ్ హోయ్. హోయ్ హోయ్
హోయ్. కళ్ళు కళ్ళు కలుసుకోను రాక ముందే. అహా కప్పుకున్న
సిగ్గు జారి పోకముందే కళ్ళు కళ్ళు కలుసుకోను రాక ముందే. అహా
కప్పుకున్న సిగ్గు జారి పోకముందే మాయ చేసి. ఓహో. మరులుగొల్పి. ఓహో.
మాయ చేసి మరులుగొల్పి మాటలోన మాట కల్పి. మధుర మైన
మా మనసు దోచవచ్చునా నీవు మర్మమెరిగి ఈ మాట అడగవచ్చునా.
ఏమే ఏమే భామా.ఆ.ఆ. ఏమే ఏమే భామా. పడుచుపిల్ల కంట పడితే
వెంట పడుదురు. అబ్బో వలపంతా వలకబోసి ఆశ పెడుదురూ.ఊ. పడుచుపిల్ల కంట
పడితే వెంట పడుదురు. అబ్బో వలపంతా వలకబోసి ఆశ పెడుదురు... పువ్వు
మీద. ఓహో. పువ్వు పువ్వు మీద వాలు పోతు తేనె టీగ
వంటి. మగవాళ్ళ జిత్తులన్ని తెలుసులేవయ్యా మా పుట్టి ముంచు కథలన్నీ విన్నామయ్యా.
మావ మావ మావా.ఆ.ఆ. మావ మావ మావా.ఆ.ఆ. హోయ్ హోయ్
హోయ్.హోయ్ హోయ్ హోయ్. కొత్త కొత్త మోజుల్ని కోరువారు. రోజు
చిత్రంగా వేషాలు మార్చువారూ.ఊ. కొత్త కొత్త మోజుల్ని కోరువారు. రోజు చిత్రంగా
వేషాలు మార్చువారు టక్కరోళ్ళుంటారు టక్కులు చేస్తుంటారు. నీవు చెప్పు మాట కూడ
నిజమేనులే స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే. అవునే అవునే భామా.
అవునే అవునే భామా. కట్టు బాటు ఉండాలి గౌరవంగ బతకాలి. ఆత్రపడక
కొంత కాలమాగుదామయా కట్టు బాటు ఉండాలి గౌరవంగ బతకాలి. ఆత్రపడక కొంత
కాలమాగుదామయా ఫెళ్ళున. పెళ్లైతే. ఇద్దరికి అడ్డులేదయా. మావ మావ మావా.ఆ.ఆ.
మావ మావ మావా.ఆ.ఆ.

Related Songs

» Oho Oho Paavuramaa » Emandoi Sreevaru » Yentha Takkarivaadu » Thyagam Idhiyena » Maava Maava » Silalapai Silpalu » Aho Andhra Bhoja (Ghantasala) » Teliyani Anandam » Neevu Leni Nenulenu » Godarigattundi