Album: Maya Maya
Singer: Udit Narayan, Sujatha Mohan
Music: A.R. Rahman
Lyrics: Shiva Ganesh
Label: Aditya Music
Released: 2018-12-05
Duration: 05:47
Downloads: 729986
మాయ మాయ మాయ అంతా మాయ ఛాయ ఛాయ ఛాయ అంతా
ఛాయ మాయ మాయ మాయ అంతా మాయ ఛాయ ఛాయ ఛాయ
సంతోషి సంతోషి సంతోషి (నువ్వు సంతోషంతో తేలే సన్యాసి) సంతోషి సంతోషి
సంతోషి నీ సంతోషం నీతోటి సహవాసి మాయ మాయ మాయ
అంతా మాయ ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ మాయ మాయ
మాయ అంతా మాయ ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ
పట్టి పట్టనట్టుగా ఉండి లేనట్టుగా తామర ఆకుల్లో నీరల్లే నువ్వు అంటి
అంటక ఉండు తామర ఆకుల్లో నీరల్లే నువ్వు అంటి అంటక ఉండు
మాయ మాయ మాయ అంతా మాయ ఛాయ ఛాయ ఛాయ
అంతా ఛాయ వాసన అందం వాడితే అంతం పూవుల చందం మనుషుల
జన్మం భువిలో మనకు శాశ్వతమేది పవళింపు వరకు స్వతంత్రమేది విషయం చెపితే
అతనిది సోది విషమం పేరే రాజకీయ వాది అందులో ఏమున్నది అది
ఆ పదవుల వ్యాధి మనిషికి కాలు చెయ్యే మరవని నేస్తాలయ్యే సంద్రాల
పై నూనె బిందువు మల్లే నువ్ అంటీ అంటక ఉండు
మాయ మాయ మాయ అంతా మాయ ఛాయ ఛాయ ఛాయ అంతా
ఛాయ మాయ మాయ మాయ అంతా మాయ ఛాయ ఛాయ ఛాయ
అంతా ఛాయ గాలమ్మా గాలమ్మా నా చెలునికిదీ తెలుపమ్మా కన్నీరే కన్నీరు
నా మనసే చదువమ్మా మాయల్లే ఛాయల్లే కన్నె వలపు ఏనాడూ మారదులే
ప్రాణంలో ప్రాణంగా ఉన్న సొగసు వసి వాడి పోనిదిలే గాలమ్మా గాలమ్మా
నా చెలునికిదీ తెలుపమ్మా పట్టి పట్టనట్టుగా పట్టే రసపట్టుగా ఉండీ లేనట్టుగా
గుచ్చి Latest గా తామర ఆకుల్లో నీరల్లే నువ్వు అంటి అంటక
ఉండు తామర ఆకుల్లో నీరల్లే నువ్వూ నాతో జంటగ ఉండు సంతోషి
సంతోషి సంతోషి నువ్వు నా జంటై వెంటొస్తే సంసారి సంతోషి సంతోషి
సంతోషి నువ్వు తాకేస్తే అవుతాలే నీ దాసి (మాయ మాయ
మాయ అంతా మాయ) (ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ) (మాయ
మాయ మాయ అంతా మాయ) (ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ)
పట్టి పట్టనట్టుగా ఉండీ లేనట్టుగా తామర ఆకుల్లో నీరల్లే నువ్వు
అంటి అంటక ఉండు తామర ఆకుల్లో నీరల్లే నువ్వూ నాతో జంటగ
ఉండు