DJJohal.Com

Mellaga Tellarindoi by Anurag Kulkarni, Ramya Behara, Mohana Bhogaraju
download Anurag Kulkarni, Ramya Behara, Mohana Bhogaraju  Mellaga Tellarindoi mp3 Single Tracks song

Album: Mellaga Tellarindoi

Singer: Anurag Kulkarni, Ramya Behara, Mohana Bhogaraju

Music: Mickey J Meyer

Lyrics: Sri Mani

Label: Aditya Music

Released: 2016-12-18

Duration: 04:12

Downloads: 6694847

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Mellaga Tellarindoi Song Lyrics

మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా బోసినవ్వులతో మెరిసే పసిపాపల్లా
చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా
ఉన్నా వేపను నమిలే వేళ చుట్టపొగమంచుల్లో, చుట్టాల పిలుపుల్లో మాటలే
కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలా చలిమంటలు ఆరేలా,
గుడిగంటలు మోగేలా సుప్రభాతాలే వినవేలా గువ్వలు వచ్చే వేళ, నవ్వులు తెచ్చే
వేళ స్వాగతాలవిగో కనవేలా పొలమారే పొలమంతా, ఎన్నాళ్లో నువ్వు తలచి
కళ మారే ఊరంతా, ఎన్నేళ్లో నువ్వు విడచి మొదట అందని
దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే
గురుతొస్తుందా ఇంతకన్నా తియ్యనైన జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ
నిలయాన నువ్వూగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాలా నువ్వెదిగిన ఎత్తే కనబడక
నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాలా నన్నెవరూ వెతికే వీల్లేక కన్నులకే
తియ్యదనం రుచిచూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళ్లే పూలచెట్టుకి
ఉందో భాష అలల మెట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే
అందం మాటాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి
తెలిసిన భాష మమతలు పంచే ఊరు, ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరూ ప్రేమలు పుట్టిన ఊరు, అనురాగానికి పేరు కాదనేవారే లేరెవరూ

Related Songs

» Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Sirivennela (Anurag Kulkarni) » Mastaaru Mastaaru (G.V. Prakash Kumar, Shweta Mohan) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Tillu Anna DJ Pedithe (Ram Miriyala) » Amma Paata (Janhavi Yerram) » Nijame Ne Chebutunna (Sid Sriram) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Proudse Single (Nakash Aziz, Bheems Ceciroleo) » College Papa (Bheems Ceciroleo, Varam, Keerthana Sharma)