Album: Merise Megha Maalika
Singer: S.P. Balasubrahmanyam
Music: Pendyala Nageswara Rao
Lyrics: C. Narayana Reddy
Label: Saregama
Released: 1974-12-31
Duration: 03:25
Downloads: 69632
మెరిసే మేఘ మాలికా ఉరుములు చాలు చాలిక చెలితో మాటలాడనీ వలపే
పాట పాడనీ వలపే పాట పాడనీ మెరిసే మేఘ మాలికా ఉరుములు
చాలు చాలిక కమలాలే నా రమణీ నయనాలై విరిసే అద్దాలే
నా చెలియ చెక్కిళ్ళై మెరిసే ఆ నయనాల కమలాలలోనా నా జిలుగు
కలలు చూసుకోనీ ఆ అద్దాల చెక్కిళ్ళలోనా నా ముద్దులే దాచుకోనీ మెరిసే
మేఘ మాలికా ఉరుములు చాలు చాలిక మధుమాసం చెలి మోవిని
దరహాసం చేసే తెలి జాబిలి చెలి మోమున కళలారబోసే ఆ దరహాస
కిరణాలలోనా నను కలకాలం కరిగిపోనీ ఆ కళల పండువెన్నెలలోనా నా వలపులన్ని
వెలిగిపోనీ మెరిసే మేఘ మాలికా సాహిత్యం: సినారె