Album: Muddula Maa Babu Happy
Music: P. Susheela, K. V. Mahadevan
Lyrics: C. Narayana Reddy
Label: Saregama
Released: 1975-12-31
Duration: 03:17
Downloads: 54496
. ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు... ష్. సద్దు చేసారంటె వులికులికి
పడతాడు. ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు... సద్దు చేసారంటె వులికులికి పడతాడు.
గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు... గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు మా
చిన్ని కన్నయ్య లోకానికె వెలుగు... జుజుజుజుజు.జుజుజుజుజు. ముద్దుల మా బాబు
నిద్దరోతున్నాడు... ష్. సద్దు చేసారంటె వులికులికి పడతాడు. చరణం 1:
చల్లగా నిదరోయే బాబు. నిదురలో మెల్లగా నవ్వుకునే బాబు. చల్లగా
నిదరోయే బాబు. నిదురలో మెల్లగా నవ్వుకునే బాబు... ఏమి కలలు కంటున్నాడో
తెలుసా... తెలుసా... ఏ జన్మకు ఈ తల్లే కావాలనీ... ఏ జన్మకు
ఈ తల్లే కావాలనీ... ఈ ఒడిలోనె ఆదమరచి వుండాలనీ... జుజుజుజుజు. జుజుజుజుజు...
ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు... ష్. సద్దు చేసారంటె వులికులికి
పడతాడు. చరణం 2: ఓ.ఓ.ఓ.ఓ. దేవుడే నా ఎదురుగ
నిలబడితే... ఏమి కావాలి తల్లీ.అని అడిగితే... దేవుడే నా ఎదురుగ నిలబడితే...
ఏమి కావాలి తల్లీ.అని అడిగితే... నేనేమని అంటానో తెలుసా... తెలుసా... నీ
నీడలో నా వాడు పెరగాలనీ... నీ నీడలో నా వాడు పెరగాలనీ...
పెరిగి నీలాగే పేరు తెచ్చుకోవాలని... జుజుజుజుజు. జుజుజుజుజు...