Album: Mustafa Mustafa
Singer: A.R. Rahman
Music: A.R. Rahman
Lyrics: Bhuvana Chandra
Label: Aditya Music
Released: 2019-08-01
Duration: 06:05
Downloads: 7339427
(Ooh Yeah Friendship) (Ooh Yeah Friendship) (Friendship Is What
We Are Looking For) ముస్తఫా ముస్తఫా Don′t Worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా ముస్తఫా ముస్తఫా Don't Worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా Day-by-day Day-by-day కాలం ఒడిలో Day-by-day
పయనించే Ship-eh Friendship రా ముస్తఫా ముస్తఫా Don′t Worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా (Ooh Yeah Friendship Ooh
Yeah Friendship) జూన్ పోయి జులై పుడితే Seniorకి Juniorకి
College Campus లోనే Ragging ఆరంభం Student మనసో నందనవనం మల్లెలుంటాయి
ముల్లు ఉంటాయి స్నేహానికి Ragging కూడా చేస్తుందోయ్ సాయం వాడిపోనిది స్నేహమొక్కటే
వీడిపోనిది నీడ ఒక్కటే హద్దంటూ లేనే లేనిది Friendship ఒక్కటే కష్టమొచ్చినా
నష్టమొచ్చినా మారిపోనిది Friend ఒక్కడే College స్నేహం ఎపుడూ అంతం కానిదే
ముస్తఫా ముస్తఫా Don't Worry ముస్తఫా కాలం నీ నేస్తం
ముస్తఫా (కాలం నీ నేస్తం ముస్తఫా) Day-by-day Day-by-day కాలం ఒడిలో
Day-by-day పయనించే Ship-eh Friendship రా (పయనించే Ship-eh Friendship రా)
ముస్తఫా ముస్తఫా Don't Worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా
ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు యాడనుంచో గోరువంకలు College Campus లోనే
నాట్యం చేసెనే కన్నెపిల్లల కొంటె నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు College
Compound అంటే కొడైకెనాలే Course ముగిసే రోజు వరకు తుళ్ళి పడిన
కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని వీడిపోయే రోజు
మాత్రం కంటి నిండా కన్నీటి తోడేనంట Farewell Party ముస్తఫా
ముస్తఫా Don′t Worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా (కాలం
నీ నేస్తం ముస్తఫా) Day-by-day Day-by-day కాలం ఒడిలో Day-by-day పయనించే
Ship-eh Friendship రా (పయనించే Ship-eh Friendship రా) ముస్తఫా ముస్తఫా
Don′t Worry ముస్తఫఫా కాలం నీ నేస్తం ముస్తఫఫా (కాలం నీ
నేస్తం ముస్తఫఫా) Day-by-day Day-by-day కాలం ఒడిలో Day-by-day పయనించే Ship-eh
Friendship రా (పయనించే Ship-eh Friendship రా)