Album: Muvvala Navakala
Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra
Music: Devi Sri Prasad
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released: 2015-06-24
Duration: 05:06
Downloads: 17851188
మువ్వలా నవ్వకలా ముద్దమందారమా మువ్వలా నవ్వకలా ముద్దమందారమా ముగ్గులో దించకిలా
ముగ్ధసింగారమా నేలకే నాట్యం నేర్పావే నయగారమా గాలికే సంకెళ్ళేశావే నన్నిలా
మార్చగల కళ నీ సొంతమా ఇది నీ మాయ వల కాదని
అనకుమా ఆశకే ఆయువు పోశావే మధుమంత్రమా రేయికే రంగులు పూశావే
కలిసిన పరిచయం ఒక రోజే కదా కలిగిన పరవశం యుగముల నాటిదా
కళ్ళతో చుసే నిజం నిజం కాదేమో గుండెలో ఏదో ఇంకో సత్యం
ఉందేమో నన్నిలా మార్చగల కళ నీ సొంతమా ఇది నీ
మాయ వల కాదని అనకుమా నేలకే నాట్యం నేర్పావే నయగారమా గాలికే
సంకెళ్ళేశావే పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ మరియొక జన్మగా
మొదలౌతున్నదా పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా మనలో నిత్యం నిలిచే
ప్రాణం తనేగా మువ్వలా నవ్వకలా ముద్దమందారమా ముగ్గులో దించకిలా ముగ్ధసింగారమా
ఆశకే ఆయువు పోశావే మధుమంత్రమా రేయికే రంగులు పూశావే