Album: Naa Hrudayamlo Nidurinche Cheli
Singer: Ghantasala
Music: S. Rajeswara Rao
Lyrics: Sri Sri
Label: Saregama
Released: 2015-09-15
Duration: 02:43
Downloads: 1117550
నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరివై వయ్యారివై
నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి
నీ కన్నులలోన దాగెనులే వెన్నెల సోన కన్నులలోన దాగెనులే వెన్నెల
సోన చకోరమై నిను వరించి అనుసరించినానే కలవరించినానే నా హృదయంలో నిదురించే
చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరివై వయ్యారివై నేడే నటనమాడి నీవే
నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలీ నా గానములో
నీవే ప్రాణముగ పులకరించినావే ప్రాణముగా పులకరించినావే పల్లవిగా పలుకరించ రావే పల్లవిగా
పలుకరించ రావే నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ నివాళితో చేయి సాచి
ఎదురు చూచినానే నిదురకాచినానే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే
సఖి మయూరివై వయ్యారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా
హృదయంలో నిదురించే చెలి సాహిత్యం: శ్రీశ్రీ ఆరాధన ఎస్. రాజేశ్వరరావు
ఘంటసాల