Album: Naa Kallu Vaale
Singer: Tippu, Smitha (Nivedhitha), Sumangali
Music: Sree Kalyanramana
Lyrics: Chandra Bose
Label: Aditya Music
Released:
Duration: 04:20
Downloads: 136885
నా కళ్ళు వాలె నా ఒళ్ళు తూలె నా జళ్ళో పులె
చేసెను గొలె నా గుండె రైలే ఉరికే ఇవాళే అట్టటా జరిగిందంటె
పుట్టింది ప్రేమె లేలె जिले जिले प्यार में जिले जिले
जिले प्यार में जिले పదహారు ఎళ్ళె దాటావు చాల్లె కొరికావు
గొళ్ళె నమిలావు నీళ్ళె తడిమావు ధిల్లె తనువంతా జిల్లె అయ్యయ్యో జరిగింది
ఇంతె అయింది ప్రేమె లెలె जिले जिले प्यार में जिले
जिले जिले प्यार में जिले దాదాపు ఆడాలంతా పైటేస్తారు
ఎడం వైపు దాదాపు ఆడాలంతా పైటేస్తారు ఎడం వైపు తమలొని
హృదయం ఎపుడు పడిపొకుండా అది కాపు మగవాళ చొక్కాకి ఎడం వైపే
జేబులు మది కన్నా పధిలంగా దాస్తారు డబ్బులు కుడి ఎడమల గొడవే
తగ్గి పొంగేది ప్రేమె లెలె जिले जिले प्यार में जिले
जिले जिले प्यार में जिले అమ్మాయిని కవితల్లొనా నది
తొనె పొలుస్తారు అమ్మాయిని కవితల్లొనా నది తొనె పొలుస్తారు అటుగాని
వెల్లాంటే నవ్వెసి ముంచెస్తారు అబ్బాయిని పొల్చారు సముద్రంతొ పొలికా తననిండా నీళ్లున్నా
తాగేందుకు లెదిక పన్నీటి సాగరంల్లే సాగెది ప్రేమె లెలె जिले जिले
प्यार में जिले जिले जिले प्यार में जिले
నా కళ్ళు వాలె నా ఒళ్ళు తూలె నా జళ్ళో పులె
చేసెను గొలె నా గుండె రైలే ఉరికే ఇవాళే అట్టటా జరిగిందంటె
పుట్టింది ప్రేమె లేలె (जिले जिले प्यार में जिले
जिले जिले प्यार में जिले जिले जिले प्यार में
जिले जिले जिले प्यार में जिले)