Album: Naa Manasu Neelo
Singer: Devi Sri Prasad, Sharmila
Music: Devi Sri Prasad
Lyrics: Bhaskarabhatla
Label: Junglee Music
Released: 2015-12-27
Duration: 04:21
Downloads: 8959728
Look In My Eyes Have Feel My Heart Will
Tell You A Lot That Words Cannot Hold My
Hand, Don′t Let Me Free I Need To Hear
That You'll Live For Me నా మనసు నీలో,
నీ మనసు నాలో గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే నా మనసు నీతో,
నీ మనసు నాతో బాణమేసినట్టు భలేగా ఆతుక్కుపోయెనే Don′t You Ever
Leave Me, Baby You Were Born To Love Me
You've Got To Believe Me, Baby I'm The One
For You నీలో తెచ్చి పోస్తున్నాను నాలోని సగాలు నాలో నిన్ను
మోస్తున్నాను పగలు రాత్రులు నా మనసు నీలో, నీ మనసు నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే నా మనసు నీతో, నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా ఆతుక్కుపోయెనే Look In My Eyes Have Feel
My Heart Will Tell You A Lot That Words
Cannot Hold My Hand, Don′t Let Me Free I
Need To Hear That You′ll Live For Me
చలిగాగిల్లుతుంటే సీతాకాలం ముద్దులతో యుద్ధాలెన్నో చేసి వేసవిలా మార్చుదాం కౌగిలిలోన ఉంటే
కారాగారం తప్పదిక నేరాలెన్నో చేసి లొంగిపోదాం ఇద్దరం Don't You Wanna
Be My Baby Forever And Ever? కత్తులు దూసుకుంటున్నాయి ఇద్దరి
కన్నులు నా మనసు నీలో, నీ మనసు నాలో గాలమేసినట్టు బలంగా
ఇరుక్కుపోయెనే నా మనసు నీతో, నీ మనసు నాతో బాణమేసినట్టు భలేగా
ఆతుక్కుపోయెనే You Got On Me To Loosen Me Up
Keep It Going I Feel Like Moving You Never
Know The Way You Make Me Feel You′re My
Trend Setter, This Game Is Getting Better విద్యుత్
కొరత రాదే మనకేనాడూ వొంటిలో వేడిని వాడుకుంటూ వెలిగిద్దాం రాత్రిని సిగ్గులు
దరికి రావే మనకేనాడు కోరికల కంచెను కట్టుకుంటూ మూసేద్దాంలే దారిని Don't
You Wanna Be My Baby Forever And Ever? దెబ్బకు
బద్దలౌతున్నాయి ఇద్దరి హద్దులు నా మనసు నీలో, నీ మనసు నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే నా మనసు నీతో, నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా ఆతుక్కుపోయెనే Look In My Eyes Have Feel
My Heart Will Tell You A Lot That Words
Cannot Hold My Hand, Don′t Let Me Free I
Need To Hear That You'll Live For Me