Album: Naa Paata Nee Nota
Music: Ghantasala, P. Susheela, K. V. Mahadevan
Lyrics: Acharya Atre
Label: Saregama
Released: 1964-12-31
Duration: 05:29
Downloads: 512218
నా పాట నీ నోట పలకాల శిలకా నీ బుగ్గలో సిగ్గులొలకాల
శిలకా నా పాట నీ నోట పలకాల చిలకా పలకాల శిలకా
పలకాల చిలకా ఎహె చి కాదు శి శి పలకాల శిలకా
పలకాల శిలకా ఆ నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలకా నీ బుగ్గలో
సిగ్గులొలకాల శిలకా పాట నువు పాడాల పడవ నే నడపాల
పాట నువు పాడాల పడవ నే నడపాల నీటిలో నేను నీ
నీడనే సూడాల నీటిలో నేను నీ నీడనే సూడాల నా నీడ
సూశి నువు కిలకిలా నవ్వాల నా నీడ సూశి నువు కిలకిలా
నవ్వాల పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల
నా పాట నీ నోట పలకాల శిలకా నీ బుగ్గలో సిగ్గులొలకాల
శిలకా కన్నుల్లు కలవాల యెన్నెల్లు కాయాల కన్నుల్లు కలవాల యెన్నెల్లు
కాయాల యెన్నెలకే మనమంటే కన్నుకుట్టాల యెన్నెలకే మనమంటే కన్నుకుట్టాల నీ పైట
నా పడవ తెరసాప కావాల ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఓ ఓ ఓ నీ పైట నా పడవ తెరసాప
కావాల నీ సూపె సుక్కానిగా దారి సూపాల నీ సూపె సుక్కానిగా
దారి సూపాల నా పాట నీ నోట పలకాల శిలకా నీ
బుగ్గలో సిగ్గులొలకాల శిలకా నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలకా మనసున్న
మణుసులే మనకు దేవుళ్ళు మనసు కలిసిననాడె మనకు తిరనాళ్ళు మనసున్న మణుసులే
మనకు దేవుళ్ళు మనసు కలిసిననాడె మనకు తిరనాళ్ళు సూరెచంద్రుల తోటి సుక్కల
తోటి సూరెచంద్రుల తోటి సుక్కల తోటి ఆటాడుకుందాము ఆడనే ఉందాము ఆటాడుకుందాము
ఆడనే ఉందాము నా పాట నీ నోట పలకాల శిలకా నీ
బుగ్గలో సిగ్గులొలకాల శిలకా నీ బుగ్గలో సిగ్గులొలకాల శి ల కా