Album: Naalo Chilipi Kala
Singer: Yazin Nizar
Music: Sai Kartheek
Lyrics: Sri Mani
Label: Aditya Music
Released: 2018-06-24
Duration: 03:38
Downloads: 17043234
నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఏదో వలపు వల నన్నే
లాగిందా నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఏదో వలపు
వల నన్నే లాగిందా గుండెలో ఈ ఊహాలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా
తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా ఎంత ఉప్పెనో
నాలోన ఎంత చప్పుడో గుండెలోన చెప్పమంటే ఎన్ని తిప్పలో చెప్పలేక తప్పుకుంటూ
తిరుగుతున్నా నీకు నాకు మధ్య దూరమయినా లెక్క వేస్తే ఒక్క అడుగేనా
ఒక్క అడుగులో జీవితం దాగినట్టు దాటలేకపోతున్నా ప్రేమనే రెండక్షరాలతో నీకు నాకు
మధ్యనే వంతెనేనా నింగిలో ఆ లక్ష తారలే కలుపుతూ ప్రేమ లేఖ
నీకు రాయనా ని స ని గ రి స
ని స ని గ రి స ని స ని
గ రి స స ని ప మ గ మ
ప ని ని స ని గ రి స ని
స ని గ రి స ని స ని
గ రి స స ని ప మ గ మ
ప ని నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఏదో వలపు
వల నన్నే లాగిందా గుండెలో ఈ ఊహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా
తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా ని స ని
గ రి స ని స ని గ రి స
ని స ని గ రి స స ని ప
మ గ మ ప ని