DJJohal.Com

Naalo Oohalaku by Asha Bhosle, K.M. Radha Krishnan
download Asha Bhosle, K.M. Radha Krishnan  Naalo Oohalaku mp3 Single Tracks song

Album: Naalo Oohalaku

Singer: Asha Bhosle, K.M. Radha Krishnan

Music: K.M. Radha Krishnan

Lyrics: Anantha Sriram

Label: Aditya Music

Released:

Duration: 04:34

Downloads: 1863380

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Naalo Oohalaku Song Lyrics

ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం ధీం తనక
ధీం తకిటతక ధీం తనక ధీం ధీం తనక ధీం తకిటతక
ధీం తనక ధీం తరికిటతోం తనకధీం తంగిట తరికటతక సనిసనిద సనిదమద
గమద సనిద ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
సనిసస నినిసస నిస సనిసస నినిసస నిస నాలో ఊహలకు నాలో
ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా... పరుగులుగా అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి నాలో ఊహలకు
నాలో ఊసులకు అడుగులు నేర్పావు ససనిపస ససనిపరి ససనిపస ససనిపరి ససనిపస
ససనిపరి కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే పెదవిలో పిడుగులే నవ్వులో
వరదలే శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమౌతోందిలా నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు
నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు గరిగ మమగ
గరిగ మమగరిసనిస తరికిటతోం తరికిటతోం తరికిటతోం తరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతరికిటతోం
తరికిటతోం మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
నిన్ను చూస్తూ ఆవిరౌతూ అంతమవ్వాలనే నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు
నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా... పరుగులుగా
అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి నాలో ఊహలకు నాలో ఊసులకు
అడుగులు నేర్పావు ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం

Related Songs

» Regumullole (Karthik, Srilekha) » Buggey Bangarama (Rajesh) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Kammani (Kamal Haasan, S.P. Sailaja) » Kavali Kavali (Swapna Madhuri, Babushankar) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Anuvanuvuu (Sunny M.R., Arijit Singh) » Nuvvena (Shreya Ghoshal, K.M. Radha Krishnan) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Uyyalaina Jampalaina (Harshika Gudi, Anudeep Dev, Sunny M.R.)