Album: Nakkileesu Golusu
Singer: Raghu Kunche, Tejaswini Nandibhatla
Music: Raghu Kunche
Lyrics: Uttarandhra Janapada
Label: Aditya Music
Released: 2020-02-01
Duration: 03:56
Downloads: 6129687
నీ పక్కన పడ్డాదిలేదు సూడలే పిల్ల నాది నక్కిలీసు గొలుసు నీ
పక్కన పడ్డాదిలేదు సూడలే పిల్ల నాది నక్కిలీసు గొలుసు పక్కన
పడ్డాదిలేదు సూడలే పిల్ల నాది నక్కిలీసు గొలుసు నీ పక్కన పడ్డాదిలేదు
సూడలే పిల్ల నాది నక్కిలీసు గొలుసు (నీ పక్కన పడ్డాదిలేదో
సూడలే పిల్ల నాది నక్కిలీసు గొలుసు నీ పక్కన పడ్డాదిలేC సూడలే
పిల్ల నాది నక్కిలీసు గొలుసు) మీ బావ గారు వచ్చేటివేళ
నీకు బంతి పూలు తెచ్చేటివేళా (మీ బావ గారు వచ్చేటివేళ నీకు
బంతి పూలు తెచ్చేటివేళా) మీ మరిదిగారు వచ్చేటివేళ నీకు మందారం తెచ్చేటివేళా
(మీ మరిదిగారు వచ్చేటివేళ నీకు మందారం తెచ్చేటివేళా) మీ మావగారు పిల్ల
మావగారు అరెరే మావగారు వచ్చేటివేళా నీకు మరుమల్లెలు తెచ్చేటివేళా (మీ మావగారు
వచ్చేటివేళా నీకు మరుమల్లెలు తెచ్చేటివేళా) నాది నాది నాది నక్కిలీసు
గొలుసు నీ పక్కన పడ్డాదిలేదు సూడలే పిల్ల నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదు సూడలే పిల్ల నాది నక్కిలీసు గొలుసు
నీకు గడియారం తెచ్చేటివేళా నీకు పొరకమ్మలు తెచ్చేటివేళా (నీకు గడియారం
తెచ్చేటివేళా నీకు పొరకమ్మలు తెచ్చేటివేళా) నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటివేళా అది పెట్టుకుని
వచ్చేటివేళా (నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటివేళా అది పెట్టుకుని వచ్చేటివేళా) నీకు పట్టుచీర
అబ్బబ్బో పట్టుచీర పిల్లా పట్టుచీర తెచ్చేటివేళా అది కట్టుకుని వచ్చేటివేళా (నీకు
పట్టుచీర తెచ్చేటివేళా అది కట్టుకుని వచ్చేటివేళా) నాది నాది నాది నక్కిలీసు
గొలుసు నీ పక్కన పడ్డాదిలేదు సూడలే పిల్ల నాది నక్కిలీసు గొలుసు
(పక్కన పడ్డాదిలేదు సూడలే పిల్ల నాది నక్కిలీసు గొలుసు నీ
పక్కన పడ్డాదిలేదు సూడలే పిల్ల నాది నక్కిలీసు గొలుసు నాది నక్కిలీసు
గొలుసు నాది నక్కిలీసు గొలుసు నాది నక్కిలీసు గొలుసు నాది నక్కిలీసు
గొలుసు నాది నక్కిలీసు గొలుసు నాది నాది నాది, నాది, నాది,
నాది నాది, నాది, నాది, నాది, నాది, నాది, నాది, నాది)