Album: Nalo Ennadu
Singer: Vedala Hemachandra
Music: Sukku
Lyrics: Vanamali
Label: Keerthana Music-P
Released: 2016-01-02
Duration: 04:21
Downloads: 11477
నాలో ఎన్నడూ లేనిది ఏమిటో ఈ కథా రోజు నామది అందుకే
ఆగనంటున్నదా ఏమని అదేమని వలేసేటి ఆ మాయని వింతగా మరింతగా ఇవ్వాలైన
ప్రశ్నించని కనులే చూడక రెప్ప వాల్చక ఎంత కాపలా కాసినా కలలే
ఆగునా గుండె లోతునా ఆమె బొమ్మనే గీయక ఎదలో ఎన్నడూ తనువున్నది
ఏమాత్రమూ తెలియక ఎపుడూ ఎందుకో ఒక చోటనే మనసుండదే కుదురుగా
నాకు నేను ఇది నేనా అని అడుగుతున్న నిమిషానా నువ్వుకాక మరి
ఎవ్వరంటూ ఎద నవ్వుతుంది లోన నన్ను నేను మరిచేలా తన జ్ఞాపకాలే
ప్రతివేళ సొంతమైతే తను కరిగిపోదా నా మనసు మంచు పొరలా చెలిమి
చేరు ప్రతి క్షణమోక వరమని నిజము తెలుపు మది నిలువదని తనది
అవని ఈ బతుకిక చర అని ఇపుడు తెలపని ఎవరూ ఆపని
చిన్న మాటని ఉన్న పాటుగా చాటన ఎదలో ఎన్నడూ తన కోసమే
నా ఊపిరే ఊగెనా ఎంత కూడదనుకున్నా మనసెంత మూసి పెడుతున్నా జంట
చేరమని ఆడుగుతున్నా ఈ అడుగునాపకున్నా కంటిలోని కలలన్ని తననంటి సాగమంటున్నా వెల్ల
లేక మరి ఉండలేక నలిగాను తలపులోన మనసు తెలిపి తొలి మమతలు
పంచగ చెలిమి కొరకు మది పరుగిడనా తనని కలుపు ప్రతి మలుపున
నిలబడి చేయి చాపనా ఆశే తీరగ శ్వాస తీయగా ఆమె
కోసమే బ్రతకనా ఎదలో ఎన్నడూ తన కోసమే నా ఊపిరే ఊగెనా