Album: Nalupu
Singer: Rita Thyagarajan, Suchith Santoshan
Music: Thaman S
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released:
Duration: 04:54
Downloads: 21078974
New Year Party, New Year Party Come On! New
Year Party Party Party Party Party Party Party Party
Party If You Wanna Come With Me Shake It
And Move With Me Can You Just Do It?
Oh Baby! Let′s Party (oh My Baby) If You
Wanna Come With Me Shake It And Move With
Me Can You Just Do It? Oh Baby! (Baby)
Let's Party నలుపు నేరేడంటి కళ్లల్లోన నువ్వే అందగాడా నా
చెయ్యి పట్టినోడా నలుపు నేరేడంటి కళ్లల్లోనా నువ్వే అందగాడ నా
చెయ్యి పట్టినోడా నలుపు నాగులాంటి జళ్లో పువ్వై నవ్వే చందురూడా నా
కోసం పుట్టినోడా అరె అన్నో ఇన్నో కుంకమపూల తోటల్ తిని మీయమ్మమిట్టా
నిన్ను కన్నాదా అరె కూసే కాసే తళ తళ తళ వెన్నెలతో
నివసి తెల్లా తెల్లగ తీర్చిందా నా నలుపు నందలాల చలి
కబురు పంపా రారా చీరల్లె చుట్టుకోరా నీ చిలిపి చూపులతో హే
సిగ్గు ఎగ్గు చిదిమి నిన్నాడా ఈడా తడిమి నరాల్లో నిప్పుల కొలిమి
రాజేస్తా దొరికిపో ఆహాహ నలుపు నేరేడంటి కళ్లల్లోనా నువ్వే అందగాడా నా
చెయ్యి పట్టినోడా సెగలు పడనా నీలా నలుపవనా సగమై కలిసే
జత చెలిమవనా ఎదుట ఎదలో నువ్వే వెలిశాక వలపే తెలుపై నేనే
నువ్వవనా నీలిమేఘం లేకుంటే ఆకుపచ్చ తడిసేనా చిగురు మొలిచేనా నల్లనైన రాతిరే
లేకుంటే వెన్నెల వెలిగేనా తేడా తెలిసేనా అరె ఆటో వేటో ఆకలి
పుట్టే దేహంతో ఆకట్టుకుని వెంట తిప్పావే అది రంగో పొంగో లాగే
మెరుపు దారంతో కన్నెల కిట్టుని కట్టేసుకున్నావే నా నలుపు నందలాల చలి
కబురు పంపా రారా చీరల్లె చుట్టుకోరా నీ చిలిపి చూపులతో హే
సిగ్గు ఎగ్గు చిదిమి నిన్నాడా ఈడా తడిమి నరాల్లో నిప్పుల కొలిమి
రాజేస్తా దొరికిపో Here My दिल को జుం జుం It
Simply Calling Come Come Here My दिल को జుం
జుం It Simply Calling Come Com Boy Oh My
Naughty Boy రారా నువ్వు రారా Came To Just Do
It పో రారా అహా మాయో My Naughty Boy రారా
నువ్వు రారా Came To Just Do It పో రారా
నీ రజిని Super Star-u రంగు నలుపు ఆయన పెద్ద
Fan నువ్వు నలుపు అరె మా Super Star-u మనసు మల్లె
తెలుపు ఆయన అభిమానులకు అదే గెలుపు నీ ఒళ్లంతా పుట్టుమచ్చలు పెట్టేశాడా
మాయగాడు నీ రంగువాడు హృదయంలో మచ్చగిచ్చ లేకుంటేనే ఆ పైవాడు మనలో
కొలువుంటాడు అరె నలుపో మెరుపో కల్లోకొచ్చి పగటిని అమావాస్యే అగ్గంటించిందే అరె
నలుపు తెలుపు పక్క పక్కన నుంచుంటే బంగారమైనా బెంగడిపోతాదే నా
నలుపు నందలాల చలి కబురు పంపా రారా చీరల్లె చుట్టుకోరా నీ
చిలిపి చూపులతో హే సిగ్గు ఎగ్గు చిదిమి నిన్నాడా ఈడా తడిమి
నరాల్లో నిప్పుల కొలిమి రాజేస్తా దొరికిపో