Album: Namaha Namaha
Singer: Hariharan, Sravani
Music: Mickey J Meyer
Lyrics: Kula Sekhar
Label: Aditya Music
Released:
Duration: 04:12
Downloads: 316381
నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఉరికే
వయసా నీలో తపనలకూ ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు ఈ కన్నె
గ్రంధాలకు వయ్యారాల నడువంపుకు కవ్వించే నీ కళ్ళకు బంధించే కౌగిళ్ళకు పదహారేళ్ళ
పరువాలకూ నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా
నమహా ఉరికే వయసా నీలో తపనలకూ బుగ్గలే చూస్తూ ఉంటే
నాలో ఏదో తాపం ప్రాయమే అర్పిస్తోంది దాసోహం ముద్దుకే మారం చేసి
మోహం రేపే మైకం ఇంతగా వేధిస్తుంది ఈ దేహం చెలి చెమటలలో
చిలిపి స్నానం ప్రియా పెదవులతో మధుర గానం నమహా నమహా
ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఉరికే వయసా నీలో
తపనలకూ ఎప్పుడు చూడేలేదు కల్లోనైనా మైనా అందుకే ఆరాటాలు నాలోనా
చెప్పనా నీకో మాట నీలో నేనే లేనా ఎందుకు నీలో ఇంత
హైరానా చెలి కొంటె గాలిలాగా నిన్ను తాకిపోనా ప్రియా తుంటరీడులోనా సిగ్గు
మాయమవునా నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా
నమహా ఉరికే వయసా నీలో తపనలకూ ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు
ఈ కన్నె గ్రంధాలకు వయ్యారాల నడువంపుకు కవ్వించే నీ కళ్ళకు బంధించే
కౌగిళ్ళకు పదహారేళ్ళ పరువాలకూ నమహా నమహా ఎగసే సొగసా నీలో
నిగనిగకు నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ