DJJohal.Com

Nanu Preminchananu Sad by Hariharan
download Hariharan  Nanu Preminchananu Sad mp3 Single Tracks song

Album: Nanu Preminchananu Sad

Singer: Hariharan

Music: A.R. Rahman

Lyrics: Bhuvana Chandra

Label: Aditya Music

Released: 2020-01-18

Duration: 06:13

Downloads: 1809910

Get This Song Get This Song
song Download in 128 kbps song Download in 320 kbps
Share On

Nanu Preminchananu Sad Song Lyrics

నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా నను ప్రేమించాననుమాట
కలనైనా చెప్పేయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా పువ్వుల యదలో శబ్ధం మన
మనసులు చేసే యుద్ధం ఇక ఓపదే నా హృదయం ఓపదే నా
హృదయం సత్యమ సత్యము పక్కపక్కనే ఉంటై పక్కపక్కనే చూపుకి రెండు ఒక్కటే
బొమ్మాబొరుసులు పక్కపక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయినా రెండూ వేరేలే
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా రేయిని
మలిచీ అ అ అ ఓ రేయిని మలిచి కనుపాపలుగా చేశావో
కనుపాపలుగా చేశావో చిలిపి వెన్నెలతో కన్నులు చేశావో ఓ మెరిసే చుక్కల్ని
తెచ్చి వేలి గోళ్ళుగ మలిచి మెరుపుల తీగను తెచ్చి పాపిటగా మలిచావో
వేసవి గాలులు పీల్చి వికసించే పువ్వులు తెచ్చి మంచి గంధాలెన్నో పూసి
మేను మలిచావో అయినా మగువా మనసుని శిలగా చేసినావే వలచే మగువా
మనసుని శిలగా చేసినావే నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా బ్రతికేస్తా వయసుని తడిమి నిదుర లేపింది నీవేగా
నిదుర లేపింది నీవేగా వలపు మధురిమలు తెలిపింది నీవేగా ఓ గాలి
నేల నింగి ప్రేమ ప్రేమించే మనసు వివరము తెలిపనదెవరు ఓ ప్రేమా
నీవేగా గంగై పొంగే మనసు కవితల్లే పాడుతు ఉంటే తుంటరి జలపాతంలా
కమ్ముకున్నది నీవేగా అయినా చెలియా మనసుకి మాత్రం దూరమైనావే కనులే లేక
మనసుని మాత్రం వీడిపోయావే నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా
పువ్వుల యదలో శబ్ధం మన మనసులు చేసే యుద్ధం ఇక ఓపదే
నా హృదయం ఓపదే నా హృదయం

Related Songs

» Jabilli Kosam Male (S. P. Balasubrahmanyam) » Matarani (S. P. Balasubrahmanyam, S. Janaki) » Life Of Ram (Pradeep Kumar) » Old Song Mashup (Dridaxe) » Edo Oka Raagam Female (K. S. Chithra) » Premaledani (S. P. Balasubrahmanyam) » Sirimalle Neeve Panthulamma (Rajan-Nagendra) » Gaali Vaanalo Swayamvaram (Rajan-Nagendra) » Emo Emo Ye Gundello (S.P. Balasubrahmanyam) » Priyathama Priyathama (Chinmayi Sripaada)