Album: Nee Naguvagaa
Singer: S.P. Balasubrahmanyam, S. Janaki
Music: Rajan-Nagendra
Lyrics: Chi Udayashankar
Label: Saregama
Released: 2017-09-28
Duration: 03:22
Downloads: 54394
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో నీ నీడ చూపింది
నాలో ఇన్నాళ్ళ లోటేమిటో ఓ లాలలాల ఓ లాలలాల నీ నవ్వు
చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ
లోటేమిటో నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్న నీ
ఓ నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్న నీ
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపు నీ పంచేందుకే
ఒకరు లేని బతుకెంత బరువో అని ఏ తోడుకీ నోచుకోని నడకెంత
అలుపో అని నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ నల్లని నీ
కనుపాపలలో ఉదయాలు కనిపించనీ వెన్నెల పేరే వినిపించని నడి రేయి కరిగించనీ
నా పెదవిలో నువ్వు ఇలాగె చిరునవ్వు పుడుతుందనీ నీ సిగ్గు నా
జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
హా ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో తనువు మనసు చెరి
సగమని పంచాలి అనిపించునో సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యెందుకు మనమే మరో
కొత్త జన్మం పొందేటి బంధాలకు హాఅ లాలలాల హాహ లాలలాల నీ
నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో నీ నీడ చూపింది నాలో
ఇన్నాళ్ళ లోటేమిటో