Album: Neelagagana Ganasyama
Music: Ghantasala, S. Rajeswara Rao
Lyrics: Arudra
Label: Saregama
Released: 1958-12-31
Duration: 04:33
Downloads: 24592
నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా నీలగగన ఘనశ్యామా దేవా
నీలగగన ఘనశ్యామా హాని కలిగితే అవతారాలను హాని కలిగితే అవతారాలను పూని
భ్రోచునదీ నీవేకావా నీలగగన ఘనశ్యామా నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన
ఘనశ్యామా చదువులు హరించి అసురండేగిన జలచరమైతివి ఆగమరూపా చదువులు హరించి
అసురండేగిన జలచరమైతివి ఆగమరూపా వేద నిదులనే విధాత కొసగిన ఆదిదేవుడవు నీవే
కావా నీలగగన ఘనశ్యామా నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా
కడలి మదించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి
కడలి మదించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి అతివ
రూపమున అమృతం గాచిన ఆదిదేవుడవు నీవే కావా నీలగగన ఘనశ్యామా నీలగగన
ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా సుజనుల కోసము ఎపుడే
వేషము ధరియెంచెదవో తెలియగ నేరము సుజనుల కోసము ఎపుడే వేషము ధరియెంచెదవో
తెలియగ నేరము ఫెండ్లి కొడుకువై వెడలినాడవు ఎందులకొరకో హే జగదీశా నీలగగన
ఘనశ్యామా నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన ఘనశ్యామా క్షీరసాగరము
వీడక నిరతము సిస్టుల రక్షణ దుష్టుల శిక్షణ క్షీరసాగరము వీడక నిరతము
సిస్టుల రక్షణ దుష్టుల శిక్షణ చిత్ర చిత్రముల రూపములొంది చేసే దైవము
శ్రీహరి ఒకడే నీలగగన ఘనశ్యామా నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా నీలగగన
ఘనశ్యామా నీలగగన ఘనశ్యామా సాహిత్యం: ఆరుద్ర