Album: New York Nagaram
Singer: A.R. Rahman
Music: A.R. Rahman
Lyrics: Veturi, Vennelakanti
Label: Aditya Music
Released:
Duration: 06:19
Downloads: 7678504
న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలిలో తుంటరి తెప్పలు
విడిచినా గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే
దివ్వెలా తరిమే క్షణములో ఉరిమే వలపులో న్యూయార్క్ నగరం నిదరోయే
వేళ నేనే ఒంటరి చలిలో తుంటరి తెప్పలు విడిచినా గాలులు తీరం
వెతకగా నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా తరిమే క్షణములో
ఉరిమే వలపులో మాటలతో జోలాలి పాడినా కుయ్యాన పట్టలేవాయే దినం
ఒక ముద్దు ఇచ్చి తెల్లారి Coffee నువ్వు తేవాయే వింత వింతగ
నలక తీసే నాలుకలా నువ్వు రావాయే మనసులోనున్న కలవరం తీర్చే నువ్విక్కడ
లేవాయే నేనిచట నీవు అచట ఈ తపనలో క్షణములు యుగాములైన వేళ
నింగిచట నీలమచట ఇరువురికిది ఒక మధుర బాధయేగా న్యూయార్క్ నగరం
నిదరోయే వేళ నేనే ఒంటరి చలిలో తుంటరి తెలిసి తెలియక
నూరు సార్లు ప్రతిరొజూ నిను తలచు ప్రేనా తెలుసుకో మరి చీమలొచ్చాయి
నీ పేరులో వుంది తేనేనా జిల్ అంటూ భూమి ఏదో జత
కలిసిన చలికాలం సెగలు రేపెనమ్మా నా జంటే నీవు వస్తే సంద్రానమున్న
అగ్గి మంట మంచు రూపమే న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
నేనే ఒంటరి చలిలో తుంటరి తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా తరిమే క్షణములో ఉరిమే
వలపులో