Album: Nijamante
Singer: Mano
Music: Ilayaraja
Lyrics: Sirivennela Sitarama Sastry, Vennelakanti
Label: Aditya Music
Released: 2015-02-19
Duration: 05:02
Downloads: 330062
నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే చుట్టుకోదా మంటా దరికొస్తే ముప్పేకాదా తప్పుకోండి తగుదూరం
అంతా నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే చుట్టుకోదా మంటా దరికొస్తే ముప్పేకాదా
తప్పుకోండి తగుదూరం అంతా నియమాలే దాటలేను నిజమేది దాచలేను నికరంగా నిష్టూరంగా
డప్పుకొట్టి చెప్పిపోతా హా నియమాలే దాటలేను నిజమేది దాచలేను నికరంగా నిష్టూరంగా
డప్పుకొట్టి చెప్పిపోతా హాహా నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే చుట్టుకోదా మంటా దరికొస్తే
ముప్పుకాదా తప్పుకోండి తగుదూరం అంతా నమస్తే ముసలి మన్మధా క్షమిస్తే
హితవు చెప్పెదా నరాల్లో పసరు చచ్చినా బుసలు తగ్గలేదా కులాసా ధీనబంధువా
చరిత్రే చదవమందువా ఒలిస్తే మేడిపండువే పైకి ఒప్పుకోవా దివాకర నామధేయము నిజాలే
నాకు ద్యేయము ప్రమాదం కలదు కాయము పరిస్థితి బాహుబలియము ఒప్పైన తప్పైనా
ముప్పైనా తప్పెనా కయ్యాలు వస్తాయి అంటారు ఏం చెయ్యడం తగువు సహజం
నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే చుట్టుకోదా మంటా దరికొస్తే ముప్పేకాదా తప్పుకోండి తగుదూరం
అంతా నియమాలే దాటలేను నిజమేది దాచలేను నికరంగా నిష్టూరంగా డప్పుకొట్టి చెప్పిపోతా
హే హే నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే చుట్టుకోదా మంటా దరికొస్తే ముప్పేకాదా
తప్పుకోండి తగుదూరం అంతా నిజంగా ఒక్కటే నిజం రహస్యం తెలిసె
నీక్షణం ప్రపంచం పరమ వికృతం ముసుగు తీసి చూస్తే అసత్యం సహజ
సుందరం అనంతం దాని వైభవం అబద్దం కరిగిపోయెనా బ్రతుకు సాగదంతే ప్రతీది
పచ్చి బూటకం నిజం ఒక నిత్యనాటకం మనస్సు ఒకపాడు కీటకం ఇదేరా
అసలు కీలకం వ్యాపారం వ్యవహారం సంసారం శృంగారం అంగట్లో ముంగిట్లో అన్నిట్లో
అసత్యమే ఇనుప కవచం నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే చుట్టుకోదా మంటా దరికొస్తే
ముప్పేకాదా తప్పుకోండి తగుదూరం అంతా నియమాలే దాటలేను నిజమేది దాచలేను నికరంగా
నిష్టూరంగా డప్పుకొట్టి చెప్పిపోతా హే హే నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే
చుట్టుకోదా మంటా దరికొస్తే ముప్పేకాదా తప్పుకోండి తగుదూరం అంతా