Album: Ninna Leni
Singer: Karthik
Music: Rajesh Murugesan
Lyrics: Krishna Madineni
Label: Aditya Music
Released: 2016-09-20
Duration: 02:20
Downloads: 1530743
నిన్న లేని కంటి చూపులేవో నన్ను చంపుతున్నాయ్ ఇవ్వాళనే నిన్న లేని
చిన్నీ నవ్వులేవో నన్ను తాకుతున్నాయ్ ఈ వేళనే ఏ నిమిషంలొ
చూసానొ అప్పుడే మరిచాను నన్నే ఆ చూపులో నాతోటే పలుకుతున్న వేల
మాటలెన్నో ఓ దేవతలాంటి అందం తరగతి గదిలో పాటం చెబుతూ సమయం
గడిపేస్తుందే తానే ఉంటే ఈ జీవితమంత ఓ రోజులాగ కరిగిపోదా
నిన్న లేని కంటి చూపులేవో నన్ను చంపుతున్నాయ్ ఇవ్వాళనే నిన్న లేని
చిన్నీ నవ్వులేవో నన్ను తాకుతున్నాయ్ ఈ వేళనే