Album: Ninnaleni Andamedho
Singer: P. Susheela, Dr. M. Balamuralikrishna
Music: Ghantasala, S. Rajeswara Rao
Lyrics: C. Narayana Reddy
Label: Saregama
Released: 1964-12-31
Duration: 03:39
Downloads: 249077
నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో... నిదుర లేచెనెందుకో తెలియరాని రాగమేదో తీయ సాగెనెందుకో...
తీయ సాగెనెందుకో. నాలో... నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో... నిదుర లేచెనెందుకో
పూచిన ప్రతి తరువొక వధువూ పువుపువ్వున పొంగెను మధువు ఇన్నాళ్ళీ శోభలన్నీ
ఎచట దాగెనో నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలి
నురుగులె నవ్వులుకాగా సెలయేరులు కులుకుతు రాగా కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో... నిదురలేచెనెందుకో పసిడి అంచు పైట
జారా ఆ... ఓ... పసిడి అంచు పైట జారా పయనించే మేఘ
బాల అరుణ కాంతి సోకగానే పరవశించెనే నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో...