Album: Ninne Ninne
Singer: K. S. Chithra
Music: Mani Sharma
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released: 2022-08-04
Duration: 04:27
Downloads: 2091396
నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని నన్నే నీలో కలుపుకొని
కొలువుంచే మంత్రం నీవవని ప్రతిపూట పువ్వై పుడతా నిన్నే చేరి
మురిసెలా ప్రతి అడుగు కోవెలనవుతా నువ్వే నెలవు తీరేలా నూరేళ్ళు నన్ను
నీ నివేదవని నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని
వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే కన్నె ఈడు మేను
మరచిన వేళవు నువ్వే వేలుపట్టి వెంట నడపిన దారివి నువ్వే తాళికట్టి
ఏల వలసిన దొరవూ నువ్వే రమణి చరను దాటించే రామచండ్రుడా రాధ
మదిని వేధించే శ్యామసుందరా మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా
నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని ఆశ పెంచుకున్న
మమతకు ఆధారమా శ్వాస వీణలోని మధురిమ నీవే సుమా గంగ పొంగునాపగలిగిన
కైలాసమా కొంగుముళ్ల లోన ఒదిగిన వైకుంఠమా ప్రాయమంత కరిగించి ధారపోయనా ఆయువంత
వెలిగించి హారతీయనా నిన్నే నిన్నే నిన్నే ఓ నిన్నే నిన్నే
నిన్నే