Album: Ninnu Chudagaane
Singer: Devi Sri Prasad
Music: Devi Sri Prasad
Lyrics: Devi Sri Prasad
Label: Aditya Music
Released: 2015-06-24
Duration: 05:30
Downloads: 6326577
నిన్ను చూడగానె చిట్టిగుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్ నిన్ను
చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హొయ్
Oh Yeah Ah Ah ఏహ్′ అవతలకి పో, Oh Yeah
నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే
హొయ్ నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే
హై ఏమిటో ఏమ్మాయో చేసినావె కంటి చూపుతోటి ఏమిటో ఇదేమి రోగమో
అంటించినావె ఒంటి ఊపుతోటి ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా
నిన్ను చూడగానే... నా చిట్టి గుండె... నిన్ను చూడగానె చిట్టి గుండె
గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్ నిన్ను చూడకుంటె రెండు కళ్లు
ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై Once More With
Feeling Oh No ఏ' అంత పెద్ద ఆకాశం, అంతులేని
ఆ నీలం నీ చేప కళ్ల లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీసావే
ఏయ్′ భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం దాన్ని నువ్వు
భూమిపైన పెరిగేస్తూ ఇట్ట తిరిగేస్తూ తిరగ రాసావే ఏయ్' అలా నువ్వు
చీర కట్టి చిందులేస్తె - చీమలా నేను వెంట పడనా నావలా
నువ్వు తూగుతూ నడుస్తు ఉంటె - కాపలాకి నేను వెంట రానా
కృష్ణ రాధలా, నొప్పి బాధలా ఉందాం రావె మరదలా నిన్ను చూడగానె
చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హై ఆ
హుం ఆ హుం ఆ హుం ఆ హుం మ్మ్' అత్తలేని
కోడలుత్తమురాలు ఓరమ్మా కోడల్లేని అత్త గుణవంతురాలు ఆ హుం ఆ హుం
హోయ్′ కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓరమ్మా పచ్చి పాల మీద
మీగడేదమ్మా హా′ వేడి పాలలోన వెన్న ఏదమ్మా ఆ హుం ఆ
హుం Please Dance Yaar మోనలీస చిత్రాన్ని గీసినోడు
ఎవడైనా ఈ పాలసీస అందాన్ని చూడనే లేదు ఇంక ఏం లాభం
కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్లినోడు రాజైనా దాని మెరుపు నీలోనే దాగిఉందని తెలియలే
పాపం ఇంతిలా నువ్వు పుట్టుకొస్తె నేను మాత్రమెంతని పొగిడి పాడగల్ను తెలుగు
భాషలో నాకు తెల్సిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను సిరివెన్నెల
మూటలా వేటూరి పాటలా ముద్దుగున్నావె మరదలా నిన్ను చూడగానే... నా చిట్టి
గుండె... నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే
హొయ్ నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే
హై