Album: Nuvu Jatha Leni
Singer: Malavika, Swaraag Keerthan
Music: Aasrith
Lyrics: Ramu Kumar A S K
Label: Aditya Music
Released: 2019-02-25
Duration: 04:10
Downloads: 27577
నువు జత లేని నేను లేను నను విడిపోకు నేస్తమా నువు
కనరాని చోటు లేదు చేరలేని దూరమా నీ కంటి ముందు నేనున్నా
నీ ఎదుట పడను సరితూగేనా కంటిపాప నువ్వేగా నిను ఒడికి చేర్చి
ఓదార్చే అమ్మని నేగా ఎలా కనులలోన దీపాల వెలుగు నీలా
కనిపించెనే, కరిగించెనే, కన్నీరై కదిలెనే సాగే పయనమంతా ఆగే చెలిమి చెంత
దరిచేర్చదే, వెలివేయదే, వేదనలే మిగిలెలే గాయం నేనే చేసాను గాని నా
బాధ మోసావే నేరం నేనే చేసాను గాని నా శిక్ష కాసావే
నువు జత లేని నేను లేను నను విడిపోకు నేస్తమా నువు
కనరాని చోటు లేదు చేరలేని దూరమా నా కంటి ముందు లేకున్నా
నను ఆవరించే వరమేనా కంటిపాప నువ్వేగా నను ఒడికి చేర్చి ఓదార్చే
అమ్మ న్నువ్వేగా