Album: Nuvve Nuvve
Singer: N.S. Ramya
Music: Anup Rubens
Lyrics: Rahaman
Label: Aditya Music
Released: 2014-04-14
Duration: 02:30
Downloads: 192829
నువ్వే నువ్వే నాకన్నీ నువ్వే నువ్వంటే నా ప్రాణమే ఏనాడైనా నీతోనె
ఉన్నా జన్మంత నీకోసమే నిన్నే చూస్తూ జీవించన కాళ్లోనైనా తోడుండన నీ
నీడగా నీ తోడుగా కడదాక విడిపోనని నువ్వే నువ్వే నాకన్నీ
నువ్వే నువ్వంటే నా ప్రాణమే ఏనాడైనా నీతోనె ఉన్నా జన్మంత నీకోసమే
ఏ చోటైనా నే నీతో ఉన్నా ఏదేమైనా చిరునవ్వై రానా
కలతే మరిచి నువ్వు నిదరోతుంటే నిదురే మరచి నిను చూస్తూ ఉంటా
నా ప్రాణమే ఓ పాటలా పెదవంచునే దాటిందలా నీ నీడగా నీ
తోడుగా కడదాక విడిపోనని నువ్వే నువ్వే నాకన్నీ నువ్వే నువ్వంటే
నా ప్రాణమే ఏనాడైనా నీతోనె ఉన్నా జన్మంత నీకోసమే