Album: Nuvve Nuvve
Singer: Arijit Singh
Music: Sunny M.R.
Lyrics: Krishna Kanth
Label: Aditya Music
Released: 2018-10-01
Duration: 03:10
Downloads: 1428883
ఎలా అయ్యేనిలా నిజం ఇదా కలా నేనే ఉన్నానిలా ఎలా మారానిలా
ముందు లేని రంగులేవో గుండె తాకేనిలా మందు లేని మాయ పేరే
ప్రేమో ఏమో కదా నువ్వే... నువ్వే... నువ్వే... నువ్వే... నాలో ప్రాణం
సదా ఏమో అంతా ఉందే ఎదో మాయలా చూసా మొత్తం
ఇలా ఏదీ లేదుగా నీతో పాటే నన్నే దాటే వచ్చె నా
ఊపిరే నాతో ఉన్నా లాభం లేదే నీతో చేరే మారే, శ్వాసా
ఎలా అయ్యేనిలా నిజం ఇదా కలా నేనే ఉన్నానిలా ఎలా మారానిలా
ముందు లేని రంగులేవో గుండె తాకేనిలా మందు లేని మాయ పేరే
ప్రేమో ఏమో కదా నువ్వే నువ్వే నువ్వే నువ్వే నాలో ప్రాణం
సదా