Album: Nuvvu Nenu Anna
Singer: Surendra, Nayana Nair
Music: J.B. (Jeevan Babu)
Lyrics: Kasarla Shyam
Label: Aditya Music
Released: 2016-06-17
Duration: 03:19
Downloads: 89502
నువ్వు నేను అన్న, జంట కలుసుకున్న పెళ్ళిలో మంత్రమే తడబడే కనులు
ముసుకున్నా, కలలు తెరుచుకున్న కలవని మనసులే జతపడే ఒకటిగా సాగేను ఈ
దారి ఏ దురమొ చేరేది ఎ తిరమో ముడులను వేసేటి ఈ
ఆశలే తిరుణో జరిగేటి కధ మారునో నువ్వు నేను అన్న, జంట
కలుసుకున్న పెళ్ళిలో మంత్రమే తడబడే మాంగల్యం తంతునా మేనా మమజీవన హేతున
సంజె భద్రామే సుమగే సంజీవ శరదాంశకం ఈ నవ్వులన్ని ఓ
చోట కలిసి ఉహాలకే రెక్కలనే తొడిగే ఆ ఆ. ఈ పువ్వులన్ని
ఓ పూట మెరిసే చీకటినే రంగులనే అడిగే మూసిన తలపులన్ని తెరిచి
నిజమంటూ నేడు మరచి రేపటికై వాకిట నిలిచే సాగేను ఈ దారి
ఏ దురమొ చేరేది ఎ తిరమో ముడులను వేసేటి ఈ ఆశలే
తిరుణో జరిగేటి కధ మారునో పదులంటు లేని ఈ ప్రశ్నలేవో
వలపులలో తెలియని వల విసిరే ఆ ఆ... కబురంటు లేని ఈ
హృదయలేవో మలుపులలో మరణముతో నడిచే ఆరో ప్రానమన్న ప్రేమ ప్రాణాలు కోరుతుంటే
ఈ కాలం కదలక చూసే సాగేను ఈ దారి ఏ దురమొ
చేరేది ఎ తిరమో ముడులను వేసేటి ఈ ఆశలే తిరుణో జరిగేటి
కధ మారునో