Album: O Manasa
Singer: Yazin Nizar
Music: Sunil Kashyap
Label: Madhura Audio
Released: 2019-10-17
Duration: 04:54
Downloads: 473873
ఓ మనసా చేరువగా రా ఇలా నను నీతో లాగుతూ దొరకననే
పరుగవుతావేల ఓ మనసా చేరువగా రా ఇలా అవునంటూ కోరుకుంది వద్దంటూ
ఆపుతోంది ఏదేనా నా పైన ఉన్న ఇష్టమే కదా నువ్వంత దూరముంటే,
నా శ్వాస గింజుకుంది ఈ ఆవేదనేంటో నువ్వు పోల్చలేనిదా ఓ మనసా
చేరువగా రా ఇలా నను నీతో లాగుతూ దొరకననే పరుగవుతావేల ఓ
మనసా చేరువగా రా ఇలా అవునంటూ కోరుకుంది వద్దంటూ ఆపుతోంది ఏదేనా
నా పైన ఉన్న ఇష్టమే కదా కాదన్న నీ మాటే
కత్తిలా తాకే నా కలలతో ఆడకే వరించి వైరం నాపై ఎందుకే
ఊరి తీయకే ఊరికే ఒక నిమిషం నేను నువై చూడవే కరుణించే
కాంతిగా నా ప్రేమను అవుననవా నువ్వే పున్నమివే వెన్నెలగా మారవే
ఏనాటిది ఈ బంధం ఎన్నటి మూలం ఏనాటికి తేలదే పునః ఈ
ప్రయాణం సాగించే ఈ వరం నువ్వాపినా ఆగదే నిజమొకటే ఎన్నటికీ మారదే
విధి వేరే రాసున్నదా మనకిపుడీ పరిచయమే కాదే తరములకు వలపులురూ తీరదే
అవునంటూ కోరుకుంది వద్దంటూ ఆపుతోంది ఏదేనా నా పైన ఉన్న ఇష్టమే
కదా నువ్వంత దూరముంటే, నా శ్వాస గింజుకుంది ఈ ఆవేదనేంటో నువ్వు
పోల్చలేనిదా ఓ మనసా చేరువగా రా ఇలా