Album: OMG Daddy
Singer: Roll Rida, Rahul Nambiar, Lady Kash, Rahul Sipligunj, Blaaze
Music: Thaman S
Lyrics: Krishna Chaitanya
Label: Aditya Music
Released: 2019-09-28
Duration: 03:48
Downloads: 29293626
నా Story చెప్పలేను నా బాధకంతు లేదు ఈ Daddyలందరు ఎందుకిట్ల
పీక్కుతింటున్నారు మాట వినిపించుకోరు, అస్సల్ అర్థం చేసుకోరు ఆలోచిస్తేనే నాన్న పేరు
రాలుతుంది నా Hair వంద రూపాయలివ్వమంటే, మనమేమన్నా రిచ్చా అని Class
పీకుతుంటే ఏమైనా పిచ్చా అనుకుంటూ ఏడ్చుకుంటూ నేను బైటికొచ్చా అందరింట Same
Scene ఏమంటావ్ చిచ్చా Oh My God, Daddy Just Stop
Being My Baddie Oh My God, Daddy Just Stop
Being My Baddie Oh My God, Daddy Just Stop
Being My Baddie Don′t Be So Hardy That Will
Make Me Saddy मेरा नाम బంటు కాని పేరుకి
కొట్టారే ఇంటు चार सौ बीस Daddy తో చేసానే Fight
Day And Nightu Oh Oh Oh అమ్మకి మొగుడు Oh
Oh Oh నాన్నైనాడు వర్షాన్ని ఓ చిట్టి Bottleలో నింపలేవు సంతోషాన్ని
కుట్టి నువ్వు Uniform వెయ్యలేవు స్వేఛ్చకేమి Shortcut కనిపెట్టలేదు ఒట్టు కాదంటే
నన్ను తిట్టు లేదా నా జట్టు కట్టు అడివేమో Backyardలో పెట్టలేవు
మచ్చా పావురాన్ని Paper Weight చెయ్యలేవు పిచ్చ Volcano తో చలి
మంటే వెయ్యలేవు చిచ్చా Blank Cheque రా మనం చెప్పి మరీ
వచ్చా He's Ain′t Always Right Spy Daddy, Spy Daddy
He's Ain't Always Right Spy Daddy, Spy Daddy Spy
Daddy, Spy Daddy (spy Daddy) Spy Daddy, Spy Daddy
Son Of వాల్మీకి అంటే Care Of కష్టాలున్నట్టే ఈ
ఇంట్లో నవ్వాలంటే థానోస్ చిటికెయ్యాలంతే Oh Oh Oh, Mummy మొగుడు
Oh Oh Oh, Dummy గాడు Oh My God, Daddy
Just Stop Being My Baddie Oh My God, Daddy
Just Stop Being My Baddie Oh My God, Daddy
Just Stop Being My Baddie Don′t Be So Hardy
That Will Make Me Saddy He′s Ain't Always
Right