Album: Parimalinchu Punnami
Singer: S.P. Balasubrahmanyam, P. Susheela
Music: Rajan-Nagendra
Lyrics: Veturi Sundararama Murthy
Label: Saregama
Released: 1983-12-31
Duration: 04:38
Downloads: 87941
పరిమళించు వెన్నెల నీవే పలకరించు మల్లిక నీవే నా జీవన బృందావనిలో
నడయాడే రాధిక నీవే కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా
తొలిచి కరుల చూడగానే కల కోయిల కూయదా కనుల ముందు
నీవుంటే కవిత పొంగి పారదా తొలిచి కరుల చూడగానే కల కోయిల
కూయదా అలనాటి జనకుని కొలువులో తొలి సిగ్గుల మేలి ముసుగులో
అలనాటి జనకుని కొలువులో తొలి సిగ్గుల మేలి ముసుగులో ఆ రాముని
చూసిన జానకివై అభి రాముని వలపుల కానుకవై వాల్మీకి కావ్య వాటిక
వెలసిన వసంత మూర్తివి నీవే కనుల ముందు నీవుంటే కవిత
పొంగి పారదా తొలిచి కరుల చూడగానే కల కోయిల కూయదా
అజంతా చిత్ర సుందరివై ఎల్లోరా శిల్ప మంజరివై అజంతా చిత్ర సుందరివై
ఎల్లోరా శిల్ప మంజరివై రామప్ప గుడి మోమున విరిసిన నాగినివై నాగినివై
అమర శిల్పులకు ఊపిరులూదిన అమృత మూర్తివి నీవే కనుల ముందు
నీవుంటే కవిత పొంగి పారదా తొలిచి కరుల చూడగానే కల కోయిల
కూయదా