DJJohal.Com

Potti Pilla by Ram Miriyala
download Ram Miriyala  Potti Pilla mp3 Single Tracks song

Album: Potti Pilla

Singer: Ram Miriyala

Music: Bheems Ceciroleo

Lyrics: Kasarla Shyam

Label: Aditya Music

Released: 2023-02-06

Duration: 03:43

Downloads: 9020130

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Potti Pilla Song Lyrics

ఏం పట్టించుకోవే చిన్ని నీ సుట్టు తిరుగుతున్న సంటిపోరన్ని పట్టించుకోవే చిన్ని
ఏయ్ ఉన్నాయి బాధలు కొన్ని నువ్వు దగ్గరైతే దూరమైతాయి అన్ని
పట్టించుకోవే చిన్ని శెక్కరే బుక్కినట్టుందే సూత్తుంటే నిన్నూ అక్కరే తీర్చవే నీ
ఇల్లు బంగారంగాను ముక్కెరే చేయిస్త జెర్రంత సూడవే నన్నూ లచ్చనంగా లచ్చిమోలే
గడపలో కాలెట్టవే పొట్టి పిల్లా పొట్టి పిల్లా నువ్వే నాకు దిక్కు
మల్లా పొట్టి పిల్లా ఓయ్ పొట్టి పిల్లా నా గుండెకు నువ్వే
బొట్టుబిళ్లా పొట్టి పిల్లా పొట్టి పిల్లా నువ్వే నాకు దిక్కు
మల్లా పొట్టి పిల్లా ఓయ్ పొట్టి పిల్లా నా గుండెకు నువ్వే
బొట్టుబిళ్లా హే Set అయిపోవే जल्दी Set అయిపోవే కల్లులొట్టి
పక్కన కారప్పూస లెక్క మన జోడి మస్తుంటదే ఏ సెప్పొస్తలేదే ఇంతకన్న
సెప్పొస్తలేదే యాట కూర వండుతుంటే మసాల ఘాటోలే నోరు ఊరిత్తున్నవే ఆ
నల్లకోడ్ని తిప్పి తిప్పి నీకు నాకు దిష్టి తీయిస్తనే సమ్మక్కకు సారక్కకు
మొక్కు మొక్కుకున్నానే ఓయెఓయె పొట్టి పిల్లా పొట్టి పిల్లా నువ్వే
నాకు దిక్కు మల్లా పొట్టి పిల్లా ఓయ్ పొట్టి పిల్లా నా
గుండెకు నువ్వే బొట్టుబిళ్లా పొట్టి పిల్లా పొట్టి పిల్లా నువ్వే నాకు
దిక్కు మల్లా పొట్టి పిల్లా ఓయ్ పొట్టి పిల్లా నా గుండెకు
నువ్వే బొట్టుబిళ్లా ఏయ్ మస్తుగా ఉందే दिल खुश అయితా
ఉందే బుజ్జి మేక పిల్లలా సుట్టాల నడుమ గలియ తిరుగుతాందే సిగైతా
ఉందే జర సిగైతా ఉందే పెళ్లి కొడుకోలే నీ పక్క కూసోని
ఉనట్టు కల నేను కంటాంటే చిట్టి చిట్టి చేతులల్లా ఎర్ర ఎర్ర
మైదాకునైయుంటనే కొట్టుకున్నా తిట్టుకున్నా చెప్పినట్టింటనే ఓయెఓయె పొట్టి పిల్లా పొట్టి
పిల్లా నువ్వే నాకు దిక్కు మల్లా పొట్టి పిల్లా ఓయ్ పొట్టి
పిల్లా నా గుండెకు నువ్వే బొట్టుబిళ్లా పొట్టి పిల్లా పొట్టి
పిల్లా నువ్వే నాకు దిక్కు మల్లా పొట్టి పిల్లా ఓయ్ పొట్టి
పిల్లా నా గుండెకు నువ్వే బొట్టుబిళ్లా

Related Songs

» College Papa (Bheems Ceciroleo, Varam, Keerthana Sharma) » Ticket Eh Konakunda (Ram Miriyala) » Mastaaru Mastaaru (G.V. Prakash Kumar, Shweta Mohan) » Tillu Anna DJ Pedithe (Ram Miriyala) » Proudse Single (Nakash Aziz, Bheems Ceciroleo) » Suttamla Soosi (Anurag Kulkarni, Yuvan Shankar Raja) » Nuvvu Navvukuntu (Kapil Kapilan) » Nijame Ne Chebutunna (Sid Sriram) » Ismart Title Song (Anurag Kulkarni) » Amma Paata (Janhavi Yerram)