Album: Premantey Enti
Singer: Shweta Pandit, Haricharan
Music: M.M. Keeravani
Lyrics: Shivashakthi Datta, Chandraboss
Label: Aditya Music
Released: 2021-04-28
Duration: 03:35
Downloads: 17102026
నువ్వంటే నాకు ధైర్యం నేనంటే నీకు సర్వం నీకు నాకు ప్రేమా
ప్రేమంటే ఏంటీ చల్లగా అల్లుకుంటది మెల్లగా గిల్లుతుంటది వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది
మరి నువ్వంటే నాకు ప్రాణం నేనంటే నీకు లోకం నీకు
నాకు ప్రేమా ప్రేమంటే ఏంటీ చల్లగా అల్లుకుంటది మెల్లగా గిల్లుతుంటది వెళ్ళనే
వెళ్ళనంటది విడిపోనంటుంది తనువు తనువున తీయదనమే నింపుతుంటది పలుకు పలుకున
చిలిపిదనమే చిలుకుతుంటది కొత్తంగా కొంగొత్తంగా ప్రతీ పనినే చేయమంటది ప్రాణానికి ప్రాణం
ఇచ్చే పిచ్చితనమై మారుతుంటది ఇంకా ఏమేమ్ చేస్తుంది పులిలా పొంచి
ఉంటది పిల్లిలా చేరుకుంటది వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది పులిలా పొంచి ఉంటది
పిల్లిలా చేరుకుంటది వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది నువ్వంటే నాకు హ్మ్
నేనంటే నీకు హ నీకు నాకు ప్రేమా ప్రేమంటే ఏంటీ