Album: Preme Aakasamaithe
Singer: Jaspreet Jasz
Music: Devi Sri Prasad
Lyrics: Shree Mani
Label: Aditya Music
Released: 2021-09-09
Duration: 03:34
Downloads: 2827061
ప్రేమే ఆకాశమైతే Oh My జానూ అందులో ఎగిరే పక్షులంట నువ్వు
నేను ప్రేమే పుస్తకం అయితే Oh My జానూ మధ్య నుండే
పేజీ అంట నువ్వు నేను భూమే గుండ్రము ఆకాశం నీలము
అంత పెద్ద నిజమంటాను నువ్వంటే నాకు ప్రాణము ఎంతో ఇష్టము దాచాలంటే
కష్టము నువ్వు ఎక్కడుంటే అక్కడేగా స్వర్గము అలలె అలలె అలలె
అలలె అలలె కలలే కలలే కలలే నిజమయ్యేనులే ఓ అలలె అలలె
అలలె అలలె అలలె కలలే కలలే కలలే నిజమయ్యేనులే ఓ
తేల తెలవారే వేళల్లో కళ్లు తెరచి చూస్తుంటే నా కౌగిట్లో నువ్వుంటే
వరమే ఇదివరకెపుడు కన్నుల్లో కనపడని రంగుల్లో కొత్త ప్రపంచం చూసేద్దాం మనమే
దూరాల దారాలు తెంపెయ్యనా కాలాన్ని చిమ్పేయినా తేదీలు వారాలు లేవింక మన
మధ్యన అలలె అలలె అలలె అలలె అలలె కలలే కలలే
కలలే నిజమయ్యేనులే ఓ అలలె అలలె అలలె అలలె అలలె కలలే
కలలే కలలే నిజమయ్యేనులే లేత గులాబీ పెదవులతో నువు రాసే
కవితలకే నా పెదవే ఓ కాగితమయ్యిందే అర్ధంకాని చదువంటే మనకసలే పడదంతే
నీ సైగలనే చదివితే బాగుందే ఎన్నెన్నో పేజీల కావ్యాలుగా మారాయి నా
ఊహలే ఎన్నున్నా నిజమైన నీ ముద్దుకే తూగవే, హే హే హే
అలలే అలలే అలలే అలలే అలలే కలలే కలలే కలలే
నిజమయ్యెనులే ఓ అలలే అలలే అలలే అలలే అలలే కలలే కలలే
కలలే నిజమయ్యెనులే