Album: Raagalani
Singer: MC Hari, Niteesh
Music: Hari Munnangi, Niteesh Kondiparthy
Lyrics: Niteesh
Label: The Detour Studios
Released: 2021-07-23
Duration: 02:39
Downloads: 1371
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలు
తర్వాతి కార్యక్రమం లలిత సంగీతం గాయకులు MC హరి మరియు నితీశ్
కొండిపర్తి ఒక Seatలో Smoke A Leaf Bro Sceneryలో Greeneryతో
Call It Green Bro, Only We Know City Sceneలో
Pretty Mean Bro రాగాలని వినుకుంటూ మేఘాలు కాలాన్ని నెట్టేస్తూ నిమిషములో
నచ్చింది రాసేస్తు భాషలు స్వచ్ఛంగా స్వేచిచ్చే మాటలు నేనున్నానంటూ వచ్చే సంగీతం
సంతోషం లాగా నన్నర్థం చేసుకోలేరు రాగం కంటే ఎవరు బాగా ఈ
తాళం మోగుతుంటే లోపల గుండె చప్పుడు లాగా నా కాళ్ళే ఆపకుండా
తొక్కుతుంటై గమ్యం దాకా అది ఇల్లైనా హరివిల్లైనా అనుకుంటే చేరుకోలేనా కనిపించేదంతా
నా చేతులతో నేను మార్చుకోలేనా? ఉండాల్సినవి ఉంటే చాలని ఊరుకుంటే నేర్చుకుంటానా?
నిన్నట్లా మొన్న కానీ నేడు కానీ నేను ఉంటానా? ఉన్నా కాసేపే
కానీ ఎప్పటికైనా మారాల్సిందే సున్నాతో గడిపే రోజులు ఎప్పడికైనా రావాల్సింది గమ్మత్తుగ
జీవితం ఉంటే చేతులు కలిపి పాడాల్సిందే పాటల్లో వాడిన పదాల కంఠం
నువ్వు వెతకాల్సిందే నచ్చిన మాటలకన్నా ఈ విసకొచ్చే మాటలు నిజమన్నాయి తప్పులు
చేస్తూ చెయ్యద్దంటూ వేరే వాడికి బోధిస్తాయి వద్దంటున్నా చాలంటున్నా గంటలు కొద్దీ
సోధిస్తాయి సరదా కోసం చేసిన తప్పులు గుచ్చి గుచ్చి సాధిస్తాయి
రాగాలని వినుకుంటూ మేఘాలు కాలాన్ని నెట్టేస్తూ నిమిషములో నచ్చింది రాసేస్తు భాషలు
స్వచ్ఛంగాగా స్వేచ్చిచ్చే మాటలు ఆకా ఆకాశవాణి కాలం నచ్చింది స్వచ్ఛంగా స్వేచ్చిచ్చే
మాటలు