Album: Ranjithame Telugu
Singer: Anurag Kulkarni, M.M. Manasi
Music: Thaman S
Lyrics: Ramajogayya Sastry
Label: T-Series
Released: 2022-11-30
Duration: 04:46
Downloads: 6550261
బొండుమల్లె చెండు తెచ్చా భోగాపురం సెంటు తెచ్చా కళ్ళకేమో కాటుక తెచ్చా
వడ్డాణం నీ నడుముకిచ్చా నక్షత్రాల తొట్టి తెచ్చా తానాలాడ పన్నీరిచ్చా వాన
విల్లు చీర తెచ్చా కట్టుకున్న నిన్ను మెచ్చా కంటినిండా నిద్దరంటూ రానియ్యవు
నీ నవ్వులే పంటికింద చేరుకులాగా పిండేస్తుంది నీ వెన్నెలే ముంజకాయ పెదాలతో
మూతి పళ్ళ జిగేలుతో గుట్టుగా రమ్మని గుంజేస్తాంది నీ అందమే రంజితమే
హే రంజితమే హే రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే సున్నితమే
సున్నితమే నీ సొగసు కాస్త సున్నితమే అరె రంజితమే రంజితమే వయసు
వాస్తు రంజితమే సున్నితమే సున్నితమే నీ సొగసు కాస్త సున్నితమే నువ్వు
పడక వెయ్యగా పడుచు మనసు సత్తరమే సత్తరమే నీ నిద్దర చెదరగొట్టిన
తళుకు సిత్తరమే సిత్తరమే బొండుమల్లె చెండు తెచ్చి భోగాపురం సెంటు తెచ్చి
కళ్ళకేమో కాటుక తెచ్చి వడ్డాణం నా నడుముకిచ్చి ఉయ్యాలూగు ఉల్లాసమై ఉక్కిరి
బిక్కిరి చేసేసినావే ఉన్నపాటు ఉర్రుతలై చక్క్కిలి గింతలు పెట్టేసావే రంజితమే హే
రంజితమే కుదురైనా కుందనాలా చందమామ వచ్చావే అరుదైన అందాలతో ఎంతో
నచ్చావే హే మురిపాల ముద్దులెన్నో మూటగట్టి తెచ్చావే సొగసారా పిల్లగాన్ని అల్లాడించావే
అబ్బాయి అబ్బాయి తేదీ ఎప్పుడన్నాలే పిపిపి సన్నాయి ఏది ఎక్కడున్నాలే అమ్మాని
గుమ్మాని కవ్వించకే కుర్రాణ్ణి ఆ మూడు ముళ్ళు వేసానంటే తెల్లవార్లూ కల్లోలమే
రంజితమే హే రంజితమే హే రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే
సున్నితమే సున్నితమే నీ సొగసు కాస్త సున్నితమే ఏంది మామ
నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది పదా ఒక పట్టు పట్టేద్దాం అట్ఠాగంటావా
హ్మ్ బొండుమల్లె చెండు తెచ్చి భోగాపురం సెంటు తెచ్చి కళ్ళకేమో
కాటుక తెచ్చి వడ్డాణం నా నడుముకిచ్చి ఉయ్యాలూగు ఉల్లాసమై ఉక్కిరి బిక్కిరి
చేసేసినావవే ఉన్నపాటు ఉర్రుతలై చక్క్కిలి గింతలు పెట్టేసావే రంజితమే హే రంజితమే
రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే సున్నితమే సున్నితమే నా సొగసు
కాస్త సున్నితమే రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే సున్నితమే సున్నితమే
నా సొగసు కాస్త సున్నితమే నువ్వు పడక వెయ్యగా పడుచు మనసు
సత్తరమే సత్తరమే నీ నిద్దర చెదరగొట్టిన తళుకు సిత్తరమే సిత్తరమే రంజితమే
హే రంజితమే రంజితమే హే రంజితమే హే రంజితమే