DJJohal.Com

Shivaratri Song 2020 by
download   Shivaratri Song 2020 mp3 Single Tracks song

Album: Shivaratri Song 2020

Music: Mangli, Charan Arjun

Lyrics: Charan Arjun

Label: Mangli

Released: 2021-11-12

Duration: 04:52

Downloads: 4538431

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Shivaratri Song 2020 Song Lyrics

ఓం హరోమ్ హర ఓం హరోమ్ హర ఓం హరోమ్ హర
ఓం హరోమ్ హర జగమంతా నీదే కదరా జంగమా జనమందరు పూజించే
శివలింగమా అర్థమవని ఆధిభిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా
నాగు పాము నీ మెడలోన హారమా నరులనెపుడు గాచే చెడు సంహారమా
తలన గంగ ఉన్నా తీరని దాహమా జోలె పట్టి తిరగడము నీకవసరమా
నిండు నలుపు రూపమా నిజాలేంటో చూపుమా జంతు చర్మ దేహమా అంతులేని
సందేహమా అర్థమవని ఆధిభిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా జగమంతా
నీదే కదరా జంగమా జనమందరు పూజించే శివలింగమా ఓం హరోమ్ హర
ఓం హరోమ్ హర ఓం హరోమ్ హర ఓం హరోమ్ హర
పార్వతి సగభాగమై గణనాథుడి పునాది పుట్టుకవై వెలిగే నీకెందుకో ఆ
స్మశాన సంచారం కుభేరునికే వరములు కుమ్మరించి అష్టసిద్ద నిధులు నువ్వేమో భిక్షాటన
అసలేంటి ఈ మర్మం విశ్వమంత నీ భక్త జనమే వాళ్ళ ఎదలన్నీ
నీ నివాసమే అయినా నీకు ఇల్లు లేదట ఎంతటి హాస్యమే నీ
మాట దాటి చిన చీమ కూడ కాటెయ్యదుగా ఓ పరమేశ ఓ
చిటికేసి తీర్చేయ్యరాద మా అందరి హరిగోస నిలకడంటూ లేని నిత్య ప్రయాణమా
నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా అర్థమవని ఆధిభిక్షు అవతారమా ఆచరించి
తెలిపే జీవిత సారమా ఓం హరోమ్ హర ఓం హరోమ్
హర ఓం హరోమ్ హర ఓం హరోమ్ హర నటరాజ
స్వరూపమా పంచభూతములన్నీ నీ వశమా చావు పుట్టుకలనే మించినది నీ మహిమ
కైలాసం వీడవా కాస్తైనా చూడు జనము గొడవ అనుమానం తీర్చవా నువు
మనిషా దేవుడివా నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే నిలువెల్లా
నీకు మాత్రము సిత్రంగా ఒళ్ళంతా బూడిదేల ఒకయేడు కాదు రెండేళ్లు కాదు
ప్రతియేడు ఇంతే మా ప్రేమా నిను సుట్టవోలే ఎంతనుకున్నా ఏ గుట్టు
విప్పవేల ఒక్కపొద్దు జాగారాలకు ధీటుగా సక్కదిద్దు మా బతుకులనే తేటగా కోటి
పేర్లు నీకున్నా అలవాటుగా శంకరయ్య అంటే పలుకు ప్రేమగా జగమంతా నీదే
కదరా జంగమా జనమందరు పూజించే శివలింగమా నాగు పాము నీ మెడలోన
హారమా నరులనెపుడు గాచే చెడు సంహారమా అర్థమవని ఆధిభిక్షు అవతారమా ఆచరించి
తెలిపే జీవిత సారమా తలన గంగ ఉన్నా తీరని దాహమా జోలె
పట్టి తిరగడము నీకవసరమా ఓం హరోమ్ హర ఓం హరోమ్
హర ఓం హరోమ్ హర ఓం హరోమ్ హర

Related Songs

» Hara Hara Eshwara » Bujji Bujji Ganapaiya » Krishna Trance (Kaala Bhairava, Kala Bhairava) » Bhrammurarisurarchitha Lingam (Ramu Chanchal) » Shivaratri Song 2019 » Vinayaka Suprabhatam (Usharani) » Om Namah Shivaya (Ramu) » Shiva Shiva Shankara (Shankar Mahadevan) » Venkata Ramana Tandri Venkata Ramana » Govinda Namalu (Rajalakshmee Sanjay)