DJJohal.Com

Sigguendukura Mama by
download   Sigguendukura Mama mp3 Single Tracks song

Album: Sigguendukura Mama

Music: Anurag Kulkarni, Chaitan Bharadwaj

Lyrics: Bhaskarabhatla

Label: MRT Music

Released: 2020-09-08

Duration: 03:26

Downloads: 2154888

Get This Song Get This Song
song Download in 128 kbps song Download in 320 kbps
Share On

Sigguendukura Mama Song Lyrics

తప్పన్నా అమ్మాయిల్ని ఏమన్నా అంటే కల్లు పొతాయ్ లెంపలు వేసుకో లెంపలు
వేసుకో వాళ్ళు దేవతలు అన్నా మనందరం Just భక్తులము అమ్మోరు ఓసారి
కోపగించొచ్చు ఓసారి కనికరించొచ్చు మనం అలాగ ప్రదక్షణాలు చేస్తుండడమే తిట్టినా
బాగుంటాదే కొట్టినా బాగుంటాదే Girl Friend ఏం చేసినా గారాబంగా ఉంటాదే
ఛీ అన్నా నచ్చేస్తాదే తూ అన్నా నచ్చేస్తాదే పాపతో పంచాయితీ గమ్మత్తుగా
ఉంటాదే (నిజమేరా మావా) గుండెలోన (హాయ్ హాయ్ జాతర్లే) (అంతేరా మావా)
जिंदगी లో రంగు గాలి పటాలే (ఇన్నావా మావా) తుళ్ళి తుళ్ళి
ఆడే ప్రాణాలే दिल मे धक धक సుప్పనాతి సూపులకు సిగ్గెందుకురా
మామ వద్దే వద్దు మడిసి జేబులో పెట్టు వాళ్ళు ఏమన్నాగాని శభాష్
అని సీటీ కొట్టు హే నచ్చక నచ్చకా ఓ పిల్లే
నచ్చుతాదే పని పాట మానేసి ఎన్నో ఏళ్ళు తిరిగితే దొరికిన ప్రసాదం
కళ్ళకద్దుకోవాలిగాని లేనిపోని వంకే పెట్టి వదిలేసుకుంటామా (అయినా) బుర్రున్నోడు (ఆ) బుద్దున్నోడు
(ఆ) దుమ్మెత్తిపోస్తే దులిపేసుకుంటాడు వంద కాదు వెయ్యి చెప్పు ఒప్పుకోదు పూల
కొప్పు దండయాత్ర వాళ్ళ హక్కు లొంగిపోడం ఒకటే దిక్కు సిగ్గెందుకురా మామ
వద్దే వద్దు మడిసి జేబులో పెట్టు వాళ్ళు ఏమన్నాగాని శభాష్ అని
సీటీ కొట్టు ఆ నవ్వితే ముత్యాలే ఏరుకు పోతామని చిర్రుబుర్రులాడుతూ
దాచేస్తారు నవ్వుని ఓకే చెప్పేస్తే అలుసే అవుతామని చచ్చినా చెప్పరు వీళ్ళు
చాలా ముదుర్లే అయినా (ఆ లెక్కల్నే ఆ) ఆ Sketchల్నే (ఆ)
కనిపెట్టాలంటే కాదే మా వల్ల ఆడపిల్ల అందం చందం అయ్యబాబోయ్ అయస్కాంతం
మనమేమో ఇనపముక్క అతుక్కుపోతాం అదీ లెక్క సిగ్గెందుకురా మామ వద్దే
వద్దు మడిసి జేబులో పెట్టు వాళ్ళేమన్నాగాని శభాష్ అని సీటీ కొట్టు

Related Songs

» So So Ga (Sid Sriram) » Leharaayi (Sid Sriram) » Nijame Ne Chebutunna (Sid Sriram) » Okey Oka Lokam (Sid Sriram) » College Papa (Bheems Ceciroleo, Varam, Keerthana Sharma) » Ye Kannulu Chudani Chitrame (Sid Sriram) » Dheemthanana (Sid Sriram) » Teliyade Teliyade (Sid Sriram, Aditi Bhavaraju) » Nuvvu Navvukuntu (Kapil Kapilan) » Idhi Chala Baagundhi Le (Sid Sriram)