Album: Single Kingulam
Singer: Rahul Sipligunj
Music: Hiphop Tamizha
Lyrics: Samrat
Label: Think Music
Released: 2020-02-12
Duration: 03:44
Downloads: 8794909
అయ్యో పాపం చూడే పాప నీ సొమ్మేం పోద్దే - Tuna
చేప అబ్బాయిలంటే Plastic Cup-ah మా Hero కన్నా నువ్వేం గొప్ప
ఓయ్ Single కింగులం తెల్ల తెల్లగున్న తాజ్ మహల్ కి రంగులేసి
రచ్చ లేపే గబ్బర్ సింగులం మేమే Single కింగులం మీరు Mingle
అయితే Swing లోన Ring-u పెట్టి గుండె దోచే A1 దొంగలం
Single కింగులం (అయ్యో పాపం చూడే పాప) Single కింగులం (నీ
సొమ్మేం పోద్దే - Tuna చేప) Single కింగులం (అబ్బాయిలంటే Plastic
Cup-ah) Single కింగులం (మా Hero కన్నా నువ్వేం గొప్ప) Single
కింగులం Single తన కలరు కాస్త ఎక్కువేమో - పర్లేదు
బాసు స్కిన్ను కందకుండా చూసుకుంటా నీకేంటి Loss-u తలపొగరు కూడా మస్తుగుంది
- అదేగా Mass-u మా చెవులలోన పెట్టకు Bro Cauliflowers-u తను
పక్కనుంటే ఎండ కూడా అవుతది మంచు ఆళ్ళయ్య సూడు ఎట్టున్నాడో Sound-u
తగ్గించు తన పేరు మీద రాసేస్తా RK Beach-u వైజాగోళ్ళు తంతారేమో
ఆపేయ్ Speech-u హే సొట్ట బుగ్గల లావణ్య నిను Love చేస్తానే
లావైనా ఒస్తానే ఏదేమైనా దార్లో Traffic Jam అయినా నే పువ్వునౌతా
జళ్ళోన, భారాత్ ఉంది चलोना నా గుండె నీకు పిల్లోనా? నువ్
కల్లోకొస్తే తిల్లానా ఓయ్ Single కింగులం తెల్ల తెల్లగున్న తాజ్
మహల్ కి రంగులేసి రచ్చ లేపే గబ్బర్ సింగులం మేమే Single
కింగులం మీరు Mingle అయితే Swing లోన Ring-u పెట్టి గుండె
దోచే A1 దొంగలం Single కింగులం (అయ్యో పాపం చూడే పాప)
Single కింగులం (నీ సొమ్మేం పోద్దే - Tuna చేప) Single
కింగులం (అబ్బాయిలంటే Plastic Cup-ah) Single కింగులం (మా Hero కన్నా
నువ్వేం గొప్ప) Love అంటేనే Trash-u రా మిగిలేది ఇంక
Ash-u రా చూసి చూడంగానే మొదలయింది రేసు లైఫు Goal ఒకటే
నీ పక్కన ప్లేసు నీతో తెచ్చావే నా Happy Days-u నేన్
Empty Glass-u నువు ఫ్రూటు జూసు మైండుని వదలనంది నీ Crazy
Thought-u బ్లైండుగా అచ్చైయ్యిందే Baby నీ Tattoo ఓసి నా ముద్దుల
పారెట్టు వేస్తా Diamond లాకెట్టు కట్టుకుంటే నీ లైఫే సెట్టు ఇది
నీ బాబు మీదొట్టు అరె ఎలాగోలా Set అయిపోదాం రావే సోంపాపిడి
నీ చెంపలు తాకే ఝుంకీ లాగా మారిపోతా నేను Ready రావే
నా Wonder Woman చేసేయ్ నా ఇంటిని Heaven నేనే నీ
IPhone 11 నొక్కవే Subscribe Button అడుగే వేస్తే గొడుగే పడతా
(అడుగే వేస్తే గొడుగే పడతా) (అడుగే వేస్తే గొడుగే పడతా) (అడుగే
వేస్తే గొడుగే పడతా) Single కింగులం మేమే Single కింగులం Single
కింగులం మేమే Single కింగులం