Album: Sitar Song
Singer: Saketh Komanduri, Sameera Bharadwaj, Mickey J Meyer
Lyrics: Sahithi
Label: T-Series
Released: 2024-07-10
Duration: 04:09
Downloads: 1649422
చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మా బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా జట్టుకట్టి చుట్టమల్లే
చుట్టుకోమ్మా గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మా బొట్టు
పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా
నువ్వు చేసే ఆగాలన్నీ నచ్చేసా కానీ కొంచెం ఆగాలంటూ చెప్పేసా
నువు చెప్పేలోగా రానే వచ్చేసా హేహే నిగనిగ పెదవుల్లో మోహాలన్నీ తడిపెయ్
నా కసి కసి ఒంపుల్లో కాలాలన్నీ గడిపెయ్ నా పరువపు సంద్రాల
లోతులల్లోన మునకెయ్ నా పదనిస రాగాల మేఘాలన్నీ తాకెయ్ నా ఆకుపోక
చూపనా ఆశ నీలో రేపనా గాలే గోలే చేసే తీరాన నీ
కుచ్చిలి మార్చి ముచ్చట తీర్చేయ్ నా హేహే (ఆనందానా ఆనందానా) (ఆనంద
ఆనంద ఆనంద న న న నా) (ఆనంద దంద ఆనంద
దంద ద) (ఆనంద దంద ద ఆ) సొగసరి దొంగల్లే
సాయంకాలం వచ్చెయ్ నా బిగుసరి పరువంతో పిల్లో యుద్దం చేసేయ్ నా
వలపుల వేగంతో వయ్యారేలే వాటెయ్ నా తలపుల తాపంతో దాహాలన్నీ దాటెయ్
నా నీలాకాశం నీడన బిడియాలన్నీ వీడగా నీలో నాలో రాగం
పాడేనా తొలి పులకింతిచ్చే పూచీ నాదేనా హేహే