Album: Ta Takkara
Singer: Dhee, A.R. Rahman
Music: Sanjith Hegde, Dhee, Santhosh Narayanan
Lyrics: Kumaar
Label: Saregama Music
Released: 2024-07-12
Duration: 03:27
Downloads: 206810
(మాయరే మరో ప్రపంచమేలే) (కాలమే ఇలాంటిదే చూడలే) స్వర్గమే నన్ను
స్వాగతించెనే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటెనే నన్ను చూసి
చూడగానే పలకరించె నన్నే పంచభూతాలు నేస్తాలుగా అబ్బబ్బా తీరిపోయే ఇన్నాళ్లు
కన్న కల సృష్టికే అస్సలంతు చిక్కని ఈ ఆనందాల నందుకున్నా
ఆహా, ఆశ్చర్యమే నింగికీ నేలకీ మధ్య ఊయలూగుతున్న ఇన్ని వింతలన్నీ ఒక్క
ఈ చోటే చేరాయెలా అబ్బబ్బా తీరిపోయే ఇన్నాళ్లు కన్న కల
ఈ సత్యం సత్యం కాదే ఓ సందేహం తీరేది కాదు
ఈ సంతోషాల దాహం ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం
నెలకొలువైంది ఈ రోజు నాకోసం రానున్న వెయ్యి జన్మలకిదే నా లోకం
(టట టర టం టం టం టం) (టట టర
టట) (టట టర టం టం టం టం) (టట టర
టట) (టప్ టప్ టా టపరి డప్పు ట) (టప్
టప్ టా టప్ టప్ టా) (ట టక్కర టక్కా టక్కా
టక్కా ట) (ట టక్కర టక్కా టక్కా టక్కా ట)
(టట టర ట ట ట ట ట ట) (ట
ట ట ట ట ట ట) (ట ట ట
ట ట ట ట ట ట ట) (ట ట
ట ట ట ట ట ట ట) (టప్ప డప్ప
టప్ప డప్ప)